📢 SVIMS Tirupati Jobs 2026 🏥💼
✨ తిరుపతిలోని SVIMS నుంచి 33 పర్మినెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
🏢 సంస్థ: SVIMS, Tirupati
🎯 మొత్తం పోస్టులు: 33
📍 అర్హులు: తిరుపతి జిల్లా స్థానిక అభ్యర్థులు
💼 ఉద్యోగ విధానం: Permanent
💼 పోస్టులు:
🔹 Junior Assistant
🔹 Stenographer-cum-Junior Assistant
🔹 Gas Room Operator
🔹 Cashier
🔹 Billing Clerk
🔹 Receptionist
🎓 అర్హత: 10th / Degree (పోస్టును బట్టి)
🎂 వయస్సు: 18–42 సంవత్సరాలు
🎯 వయో సడలింపు: SC/ST/BC/EWSలకు 5 సంవత్సరాలు
💰 Application Fee:
🔸 OC/EWS – ₹2,360
🔸 SC/ST/BC – ₹1,770
📝 ఎంపిక విధానం: రాత పరీక్ష + అనుభవం + ఇంటర్వ్యూ
📅 Apply Dates: 15-07-2026 నుంచి 10-08-2026 వరకు
📥 Notification & Application:
▶️ Download Notification & Application – Click here
⚠️ గమనిక: అప్లై చేసే ముందు అధికారిక నోటిఫికేషన్‌లో పోస్టుల వారీగా అర్హతలు, స్థానికత, ఫీజు మరియు ఇతర నిబంధనలు పూర్తిగా పరిశీలించండి.
🔥 తిరుపతి జిల్లా స్థానిక అభ్యర్థులకు మంచి అవకాశం!
