గ్రాడ్యుయేట్ అర్హతతో NLC లో ఎగ్జిక్యూటివ్ ట్రైనింగ్ పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ – NLC Graduate Executive Trainee 143 Posts – GATE 2025 – Salary ₹50,000-₹1,60,000 – Last Date 14.12.2026
ప్రభుత్వ రంగ సంస్థ అయిన ముఖ నవరత్న కంపెనీకి చెందిన తమిళనాడు రాష్ట్రంలోని నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (NLC) వివిధ ఇంజనీరింగ్ విభాగాలలో గ్రాడ్యుయేట్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది.
అర్హత ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థుల నుండి ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ Advt.No:10/2026, Dated : 04.11.2026 న జారీ చేసింది. గ్రాడ్యుయేట్ అర్హత కలిగిన తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు కూడా దరఖాస్తులను సమర్పించవచ్చు.
🏭 NLC Graduate Executive Trainee 🔥 – 143 Posts – GATE 2025 – No Written Exam – Mechanical / Electrical / Civil / Mining – Salary ₹50,000-₹1,60,000 🚀
పోస్టుల వివరాలు :
మొత్తం పోస్టుల సంఖ్య : 143
పోస్ట్ పేరు : ఎగ్జిక్యూటివ్ ట్రైనీ
విభాగాలు :
- మెకానికల్ ఇంజనీరింగ్
- ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్
- సివిల్ ఇంజనీరింగ్
- మైనింగ్ ఇంజనీరింగ్
విద్యార్హత :
ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ (మెకానికల్ / ఎలక్ట్రికల్ / సివిల్ / మైనింగ్) / బిఈ / బీటెక్ లో అర్హత సాధించి ఉండాలి.
సంబంధిత సబ్జెక్టులో కనీసం 50%-60% మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి.
2025-GATE స్కోర్ ప్రామాణికంగా ఉంటుంది.
వయోపరిమితి :
01.11.2026 తేదీ నాటికి అభ్యర్థుల వయసు 30 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి. అధిక వయోపరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయో పరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
ఎంపిక విధానం :
ఎటువంటి రాత పరీక్ష లేకుండా! GATE-2025 మార్కులు మరియు ఇంటర్వ్యూల ఆధారంగా తుది ఎంపికలను చేపడతారు.
వెయిటేజ్ విధానం :
- GATE-2025 పరీక్షలో సాధించిన మార్కులకు 80 శాతం వెయిట్
- ఇంటర్వ్యూకు 20 శాతం మార్కులు
- ఇలా మొత్తం 100 మార్కులకు వెయిటేజ్ కల్పిస్తూ తుది జాబితాను విడుదల చేస్తారు.
గౌరవ వేతనం :
ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు రూ.50,000/- నుండి రూ.1,60,000/- వరకు ప్రతి నెల జీతం చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం : దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు :
- UR / EWS / OBC అభ్యర్థులకు రూ.854/-
- SC / ST / PWBD / Ex-servicemen అభ్యర్థులకు రూ.354/-
అధికారిక వెబ్సైట్ : https://www.nlcindia.in/
అధికారిక నోటిఫికేషన్ : చదవండి / డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేదీ : 13.11.2026 @ 10:00 AM నుండి
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : 14.12.2026 @ 17:00 PM వరకు.ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి : ఇక్కడ క్లిక్ చేయండి.
Frequently Asked Questions (FAQs)
1. NLC లో ఎన్ని పోస్టులు ?
143 – Graduate Executive Trainee – Mechanical / Electrical / Civil / Mining.
2. అర్హత ఏమిటి ?
B.E / B.Tech – 50-60% – GATE-2025 Score తప్పనిసరి.
3. వయోపరిమితి ?
As On 01.11.2026 – 30 To 35 Years.
4. ఎంపిక ఎలా ?
No Written Exam – GATE 80% + Interview 20% = 100 Marks.
5. జీతం ? ఫీజు ?
₹50,000 To ₹1,60,000. Fee UR/EWS/OBC ₹854 – SC/ST/PwBD/ESM ₹354. Last Date 14.12.2026 @ 5 PM.
🏭 NLC Graduate Executive Trainee 143 Posts Neyveli Lignite Corporation Of India Ltd Navratna PSU Tamil Nadu Advt No 10 2026 Dt 04.11.2026 Mechanical Electrical Civil Mining Bachelor Degree BE BTech 50-60 Percent GATE 2025 Score Age As On 01.11.2026 30 To 35 Years Selection No Written Exam GATE 80 Percent Interview 20 Percent Total 100 Marks Salary 50000 To 160000 Fee UR EWS OBC 854 SC ST PwBD Ex Servicemen 354 Apply Start 13.11.2026 10 AM Last Date 14.12.2026 5 PM Official Website nlcindia.in
