10వ తరగతి అర్హతతో CSIR లో ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ – CSIR NAL Project Associate / Assistant / Senior Project Associate 47 Posts – No Exam – Only Interview – Salary ₹18,000-₹42,000 – Walk-In 12 & 23 Nov 2026 Bengaluru
భారత ప్రభుత్వ సైన్స్ మరియు టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు చెందిన, కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ & ఇండస్ట్రియల్ రీసెర్చ్ (CSIR) నేషనల్ ఏరోస్పేస్ లాబొరేటరీస్ (NAL) విభాగంలో ఖాళీగా ఉన్నటువంటి కాంట్రాక్ట్ ప్రాతిపదికన పోస్టుల భర్తీకి అర్హులైన భారతీయ అభ్యర్థుల నుండి ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానిస్తూ భారీ నోటిఫికేషన్ జారీ చేసింది.
ఇలాంటి రాత పరీక్ష లేకుండా! నిరుద్యోగ యువత ఈ నెల 12, 23 తేదీలలో జరిగే ఇంటర్వ్యూలకు హాజరై ఉద్యోగాలను సొంతం చేసుకోండి. అర్హత ఆసక్తి కలిగిన తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు కూడా ఈ పోస్టులకు పోటీ పడవచ్చు.
🛰️ CSIR NAL Project Associate 🔥 – 47 Posts – Contract – 10th / ITI / Degree / PG – No Exam – Only Walk-In Interview – Salary ₹18,000-₹42,000 🚀
పోస్టుల వివరాలు :
మొత్తం పోస్టుల సంఖ్య : 47
విభాగాలు :
- ప్రాజెక్ట్ అసోసియేట్
- ప్రాజెక్ట్ అసిస్టెంట్
- సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్
విద్యార్హత :
ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో 10వ తరగతి, ఐటిఐ, డిగ్రీ (బిఎస్సి / బిఈ / బీటెక్) / పీజీ లో అర్హత సాధించి ఉండాలి.
పోస్టులను బట్టి నెట్ / గెట్ మార్కుల ఆధారంగా ఉంటుంది. సంబంధిత విభాగంలో పని అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది.
వయో పరిమితి :
దరఖాస్తు తేదీ నాటికి అభ్యర్థుల వయసు 35 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి. రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
ఎంపిక విధానం :
ఇంటర్వ్యూలను నిర్వహించి తుది ఎంపికలను చేపడతారు.
గౌరవ వేతనం :
ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను బట్టి రూ.18,000/- నుండి రూ.42,000/- వరకు ప్రతి నెల జీతం చెల్లిస్తారు.
ఇంటర్వ్యూ వేదిక, తేదీ, సమయం :
ఇంటర్వ్యూ వేదిక : CSIR-NAL నేషనల్ ఏరోస్పేస్ లాబొరేటరీస్, SBI బ్యాంక్ పక్కన, కొడిహళ్లి, బెంగుళూరు, కర్ణాటక – 560017.
ఇంటర్వ్యూ తేదీలు : నవంబర్ 12, 23 – 2026 తేదీలలో ఇంటర్వ్యూ జరుగుతుంది.
రిపోర్టింగ్ సమయం : ఉదయం 09:00 గంటల నుండి 09:30 నిమిషాల వరకు.
అధికారిక వెబ్సైట్ : https://www.nal.res.in/en/career
అధికారిక నోటిఫికేషన్ : చదవండి / డౌన్లోడ్ చేయండి.
అధికారిక దరఖాస్తు ఫామ్ : డౌన్లోడ్ చేయండి.
Frequently Asked Questions (FAQs)
1. CSIR NAL లో ఎన్ని పోస్టులు ?
47 – Project Associate / Assistant / Senior Project Associate – Contract.
2. అర్హత ఏమిటి ?
10th / ITI / BSc / BE / BTech / PG – Post Wise – NET / GATE.
3. వయోపరిమితి ?
35 To 40 Years – Relaxation.
4. ఎంపిక ఎలా ?
No Exam – Only Walk-In Interview.
5. జీతం ? ఇంటర్వ్యూ ?
₹18,000 To ₹42,000. Interview 12 & 23 Nov 2026 – 09:00 AM To 09:30 AM – CSIR-NAL, Kodihalli, Bengaluru – 560017.
🛰️ CSIR NAL Project Associate 47 Posts National Aerospace Laboratories Ministry Of Science Technology Govt Of India Contract Project Associate Project Assistant Senior Project Associate Qualification 10th ITI Degree BSc BE BTech PG NET GATE Age 35 To 40 Years Selection No Written Exam Only Interview Salary 18000 To 42000 Walk-In Interview Venue CSIR NAL SBI Bank Kodihalli Bengaluru Karnataka 560017 Interview Dates 12 Nov 2026 23 Nov 2026 Reporting 09:00 AM To 09:30 AM Official Website nal.res.in career
