📢 SVIMS Tirupati Jobs 2026 🏥💼
✨ SVIMS Tirupati నుంచి 33 పర్మినెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
🏢 సంస్థ: Sri Venkateswara Institute of Medical Sciences (SVIMS)
🎯 ఖాళీలు: 33 పోస్టులు
📍 అర్హులు: తిరుపతి జిల్లా స్థానిక అభ్యర్థులు
💼 ఉద్యోగ విధానం: Permanent
👨💼 పోస్టులు:
🔹 Junior Assistant
🔹 Stenographer-cum-Junior Assistant
🔹 Gas Room Operator
🔹 Cashier
🔹 Billing Clerk
🔹 Receptionist
🎓 అర్హత: 10th / Degree (పోస్టును బట్టి)
🎂 వయస్సు: 18–42 సంవత్సరాలు
🎯 వయో సడలింపు: SC/ST/BC/EWSలకు 5 సంవత్సరాలు
💳 ఫీజు:
🔸 OC/EWS – ₹2,360
🔸 SC/ST/BC – ₹1,770
📝 ఎంపిక: రాత పరీక్ష + అనుభవం + ఇంటర్వ్యూ
📅 దరఖాస్తు తేదీలు: 15-07-2026 నుంచి 10-08-2026 వరకు
📥 Notification & Application:
▶️ Download Notification & Application – Click here
⚠️ ముఖ్య గమనిక: పోస్టుల వారీగా అర్హతలు, స్థానికత నిబంధనలు మరియు ఇతర వివరాలు అధికారిక నోటిఫికేషన్‌లో తప్పనిసరిగా పరిశీలించండి.
🔥 తిరుపతి జిల్లా స్థానికులకు మంచి ఉద్యోగ అవకాశం!
