📢 TIMS Paramedical Jobs Recruitment 2026 🏥
✨ తెలంగాణ Director of Medical Education (DME) నుంచి TIMSలో 240 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
🎯 మొత్తం పోస్టులు: 240
🏥 సంస్థ: Telangana Institute of Medical Sciences (TIMS)
📍 అర్హులు: తెలంగాణలోని అన్ని జిల్లాల అభ్యర్థులు
💼 ఉద్యోగ విధానం: Contract Basis
👨⚕️ పోస్టులు:
🔹 Medical Officer
🔹 Lab Technician
🔹 Pharmacist
🔹 Junior Assistant
🔹 Medico Social Worker
📅 Apply Start: 15-07-2026
⏰ Last Date: 22-07-2026
💰 Application Fee: ❌ లేదు
🏆 ఎంపిక విధానం: అర్హత పరీక్ష మార్కులు + అనుభవానికి కేటాయించిన మార్కుల ఆధారంగా ఎంపిక.
📍 అప్లికేషన్ సమర్పణ: Director of Medical Education Office, Hyderabad.
📥 Notification: Download Notification
🌐 Official Website: DME Telangana Official Website
🔥 తెలంగాణ వైద్య రంగంలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి మంచి అవకాశం!
