📢 SVIMS Staff Nurse Recruitment 2026 🏥👩⚕️
✨ శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (SVIMS) నుంచి 236 Staff Nurse పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది.
🎯 మొత్తం పోస్టులు: 236
📍 స్థానం: ఆంధ్రప్రదేశ్
💼 Recruitment: Direct Recruitment
🎓 అర్హత: B.Sc Nursing / GNM + 3 Years Experience
📝 రిజిస్ట్రేషన్: AP Nursing Council తప్పనిసరి
💰 జీతం: ₹38,720 – ₹1,18,390
🎂 వయస్సు: 18–42 సంవత్సరాలు
🎯 Age Relaxation: SC/ST/BC/EWSలకు నిబంధనల ప్రకారం 5 సంవత్సరాలు
💳 Application Fee:
🔹 OC/EWS – ₹2,360
🔹 SC/ST/BC – ₹1,770
🔹 PwBD – ఫీజు లేదు ✅
📅 Apply Start: 15-07-2026
⏰ Last Date: 10-08-2026
📝 Selection: Computer Based Test + Experience + Interview
📌 ప్రాధాన్యత: BLS & ACLS సర్టిఫికెట్లు, Computer Applications పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది.
▶️ Download Notification – Click here
🔥 B.Sc Nursing / GNM అభ్యర్థులకు మంచి ప్రభుత్వ ఉద్యోగ అవకాశం!
