Follow US for More ✨ Latest Pharma Update's
📢 RITES Limited Recruitment 2026: Assistant Manager Mechanical | 124 Permanent Posts | Salary ₹40,000 – ₹1,40,000 | Last Date 17.08.2026 📢

RITES Jobs 2026: RITES Limited – భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన స్వయం ప్రతిపత్తి సంస్థ. Assistant Manager Mechanical విభాగంలో 124 శాశ్వత పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత: Mechanical B.E/B.Tech + 2 Years Experience. ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ: 17.08.2026. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల అభ్యర్థులు అర్హులు.
📋 నోటిఫికేషన్ ముఖ్యాంశాలు
| ఉద్యోగ నియామకాలు నిర్వహిస్తున్న సంస్థ |
RITES Limited – Govt of India Enterprise |
| ఉద్యోగస్థితి |
Regular / Permanent |
| పోస్టు పేరు |
Assistant Manager Mechanical |
| మొత్తం పోస్టుల సంఖ్య |
124 |
| వేతన వివరాలు |
₹40,000 – ₹1,40,000 Per Month |
| ఉద్యోగ ప్రదేశం |
Across India |
🎓 అర్హత ప్రమాణాలు
- ✔ ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి Mechanical Engineering / Technology in Mechanical / Production / Production & Industrial Manufacturing / Railway / Mechatronics & Automobiles లో Bachelor Degree
- ✔ సంబంధిత విభాగంలో Post Qualification Experience: కనీసం 2 సంవత్సరాలు
📅 వయోపరిమితి
- ✔ 17.08.2026 నాటికి: 18 – 32 సంవత్సరాలు
- ✔ రిజర్వేషన్ వర్గాలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితి సడలింపు
📝 ఎంపిక విధానం
- ✔ Written Exam: మొత్తం 125 ప్రశ్నలు, సమయం 2.5 గంటలు
- ✔ Negative Marking: లేదు
- ✔ Merit & Certificate Verification
- ✔ Final Selection: Written 60% + Interview 40% = 100% Marks
💰 దరఖాస్తు ఫీజు
| General / OBC |
₹600/- |
| EWS / SC / ST / PWD |
₹300/- |
📅 ముఖ్యమైన తేదీలు
| దరఖాస్తు ప్రారంభం తేదీ |
17.07.2026 |
| దరఖాస్తు చివరి తేదీ |
17.08.2026 |
📩 దరఖాస్తు విధానం
Post Views: 5
Follow US for More ✨ Latest Govt Update's
Follow US for More ✨ Latest Pharma Update's