AEES – అటామిక్ ఎనర్జీ ఎడ్యుకేషన్ సొసైటీ నుండి భారీగా ఉద్యోగ అవకాశాలు – 254 టీచింగ్ పోస్టులు – ప్రిన్సిపల్ / PGT / TGT / PRT / బాల్ వాటిక – చివరి తేదీ 22.11.2026
భారత ప్రభుత్వానికి చెందిన, అటామిక్ ఎనర్జీ ఎడ్యుకేషన్ సొసైటీ (AEES) దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న పాఠశాలలు / జూనియర్ కళాశాలలో ఖాళీగా ఉన్న టీచింగ్ మరియు నాన్-టీచింగ్ పోస్టుల భర్తీకి అర్హులైన భారతీయ అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. విద్య అర్హతలు కలిగిన నిరుద్యోగ యువత ఆన్లైన్లో దరఖాస్తులను సమర్పించవచ్చు.
👩🏫 AEES 🔥 – 254 టీచింగ్ పోస్టులు – Principal / PGT / TGT / PRT 🚀
పోస్టుల వివరాలు
మొత్తం పోస్టుల సంఖ్య: 254
- ప్రిన్సిపల్
- వైస్ ప్రిన్సిపల్
- పిజిటీలు
- టీజీటీ
- ప్రైమరీ టీచర్ (PRT)
- ప్రైమరీ టీచర్ (సంగీతం)
- బాల్ వాటిక టీచర్
విద్యార్హత
ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి సంబంధిత విభాగంలో మాస్టర్ డిగ్రీ, బ్యాచిలర్ డిగ్రీ, బీఈడీ, డీఎడ్ లో అర్హత సాధించి ఉండాలి. సంబంధిత సబ్జెక్టులో కనీసం 50% మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. CTET లో అర్హత కలిగి ఉండాలి. సంబంధిత విభాగంలో టీచింగ్ అనుభవం కలిగి ఉండాలి.
వయోపరిమితి
దరఖాస్తు తేదీ నాటికి అభ్యర్థుల వయసు 30 సంవత్సరాలు పూర్తి చేసుకుని, 50 సంవత్సరాలకు మించకుండా ఉండాలి. రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం
కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ ల ఆధారంగా తుది ఎంపికలను చేపడతారు.
దరఖాస్తు విధానం
దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు:
- జనరల్ అభ్యర్థులకు రూ.1,000/-
- ఎస్సీ, ఎస్టీ, పిడబ్ల్యుడి, మాజీ సైనికులు మరియు మహిళలకు రూ.250/-
అధికారిక వెబ్సైట్: https://www.aees.gov.in/recruitment.html
అధికారిక నోటిఫికేషన్: చదవండి / డౌన్లోడ్ చేయండి
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేదీ: 02.11.2026 @ 10:00 AM నుండి
ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ: 22.11.2026 @ 11:50 PM వరకు
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి: ఇక్కడ క్లిక్ చేయండి
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)
Q1. సంస్థ?
Ans: AEES – Atomic Energy Education Society – Govt of India.
Q2. పోస్టులు?
Ans: 254 – Principal / Vice Principal / PGT / TGT / PRT / Bal Vatika.
Q3. అర్హత?
Ans: Master / Bachelor / B.Ed / D.Ed – 50% + CTET + Experience.
Q4. ఎంపిక / ఫీజు?
Ans: CBT + DV + Interview – General Rs.1000/- / Others Rs.250/-.
Q5. చివరి తేదీ?
Ans: 22.11.2026 @ 11:50 PM – Online.
👩🏫 AEES Atomic Energy Education Society 254 Teaching Posts Principal Vice Principal PGT TGT PRT Primary Teacher Music Bal Vatika Teacher Master Bachelor BEd DEd CTET 50 Percent Marks Age 30 To 50 CBT Document Verification Interview Fee Rs 1000 Rs 250 Last Date 22 November 2026
