AP Cooperative Bank Jobs 2026: 338 పోస్టులకు మరో అవకాశం.. దరఖాస్తు గడువు పొడిగింపు
AP Cooperative Bank Jobs 2026: 338 పోస్టులకు మరో అవకాశం.. దరఖాస్తు గడువు పొడిగింపు
August 9, 2026
AP కో-ఆపరేటివ్ బ్యాంకులలో 338 ఉద్యోగుల దరఖాస్తుకు గడువు పొడిగింపు | AP DCCB Staff Assistant Post 2026The District Co-operative Central Bank Limited staff assistant post 2026 last date extension : ఆంధ్రప్రదేశ్ లో కొన్ని జిల్లాలలో కో ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకులలో 338 ఉద్యోగులకు దరఖాస్తు గడువు పొడిగించారు. ఆగస్టు 7 నుంచి ఆగస్టు 15 వరకు గడువు పొడిగించారు.
🏦 AP DCCB Recruitment 2026 Details
📌 పోస్ట్ పేరు: 295 స్టాఫ్ అసిస్టెంట్, 43 అసిస్టెంట్ మేనేజర్ – మొత్తం 338 పోస్టులు
🎓 విద్యా అర్హత: ఏదైనా డిగ్రీతో పాటు ఇంగ్లీష్, కంప్యూటర్ నాలెడ్జ్, లోకల్ లాంగ్వేజ్ తెలుగు భాష వచ్చి ఉండాలి
👤 వయోపరిమితి: 15.08.2026 నాటికి 18-30 సంవత్సరాలు
💰 నెల జీతం: ప్రారంభ జీతం నెలకు రూ.47,000/-
📍 ఉద్యోగ ప్రదేశాలు: చిత్తూరు, కడప, విశాఖ, ప్రకాశం, విజయనగరం & నెల్లూరు జిల్లాలు