బ్యాచిలర్ డిగ్రీ అర్హతతో గ్రామీణ వ్యవసాయ శాఖ 24 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ – NABARD – JPA 21 + SPA 03 – జీతం రూ.1,50,000/- వరకు – చివరి తేదీ 07.12.2026
నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ (NABARD) దేశ వ్యాప్తంగా విస్తరించి ఉన్న వివిధ లొకేషన్ లోని శాఖల్లో ఖాళీగా ఉన్న మొత్తం 24 JPA & SPA ఉద్యోగాల భర్తీకి, ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తు ప్రక్రియ 21.11.2026 నుండి ప్రారంభమైనది.
🌾 NABARD 🔥 – JPA & SPA – 24 పోస్టులు – జీతం రూ.1,50,000/- వరకు 🚀
పోస్టుల వివరాలు
మొత్తం పోస్టుల సంఖ్య: 24
- జూనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్ – 21
- సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్ – 03
విద్యార్హత
ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి సంబంధిత విభాగంలో కనీసం 60% (ఎస్సీ / ఎస్టీ / దివ్యాంగులకు 55%) మార్కులతో అగ్రికల్చర్ లో గ్రాడ్యుయేట్ – FPO / రూరల్ / అగ్రీ బిజినెస్ / FPO డిజిటల్ టూల్స్ ఉత్తీర్ణత కలిగి ఉండాలి.
వయో-పరిమితి
01.10.2026 నాటికి 24 సంవత్సరాల నుండి 45 సంవత్సరాలకు మించకుండా ఉండాలి. రిజర్వేషన్ వర్గాల వారికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో-పరిమితిలో సడలింపు వర్తిస్తాయి. పూర్తి వివరాలకు దరఖాస్తు చేయడానికి ముందు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం
వచ్చిన దరఖాస్తులను అర్హత ప్రమాణాల ఆధారంగా స్క్రీనింగ్ చేసి 1:3 నిష్పత్తిలో ఇంటర్వ్యూలు / టెక్నికల్ అసెస్మెంట్ నిర్వహించి తుది ఎంపికలు చేస్తారు.
గౌరవ వేతనం
- జూనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్ – రూ.75,000/- నుండి రూ.1,00,000/- వరకు
- సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్ – రూ.1,25,000/- నుండి రూ.1,50,000/- వరకు
కాంట్రాక్ట్ వ్యవధి: 02 సంవత్సరాలు, మరో 03 సంవత్సరాల వరకు పొడిగించవచ్చు. ఏడాదికి ఒకసారి సమీక్షించబడుతుంది – గరిష్టంగా 05 సంవత్సరాల వరకు కొనసాగే అవకాశం ఉంది.
దరఖాస్తు విధానం
దరఖాస్తులను ఆన్‌లైన్ లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు:
- SC / ST / PWD: దరఖాస్తు ఫీజు మినహాయింపు – ఇంటిమేషన్ చార్జెస్ కోసం రూ.150/- చెల్లించాలి
- మిగిలిన అన్ని వర్గాలు: దరఖాస్తు ఫీజు రూ.700 + ఇంటిమేషన్ చార్జెస్ రూ.150 = మొత్తం రూ.850/- చెల్లించాలి
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 21.11.2026 నుండి
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 07.12.2026 వరకు
అధికారిక నోటిఫికేషన్: చదవండి / డౌన్‌లోడ్ చేయండి
అధికారిక వెబ్‌సైట్: https://www.nabard.org/
ఇప్పుడే ఆన్‌లైన్ దరఖాస్తులు సమర్పించడానికి: ఇక్కడ క్లిక్ చేయండి
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)
Q1. సంస్థ?
Ans: NABARD – Agriculture & Rural Development.
Q2. పోస్టులు?
Ans: 24 – JPA 21 + SPA 03.
Q3. అర్హత?
Ans: Agriculture Graduate – 60% (55% Reserved) – FPO / Agri Business.
Q4. జీతం / Contract?
Ans: Rs.75,000/- To Rs.1,50,000/- – 02 Yrs + Up To 05 Yrs.
Q5. చివరి తేదీ / ఫీజు?
Ans: 07.12.2026 – General Rs.850/- / SC/ST/PwD Rs.150/-.
🌾 NABARD Junior Project Associate Senior Project Associate JPA SPA 24 Posts Agriculture Graduate FPO Rural Agri Business Digital Tools 60 Percent Marks Age 24 To 45 Salary Rs 75000 To Rs 150000 Contract 2 Years Up To 5 Years Fee Rs 850 Rs 150 Last Date 07 December 2026
