jobaspirants.online

Pharma, Life Science, Health Care, Engineering Job, Govt Job Updates
Menu
  • Home
  • Pharma Jobs
  • Govt Jobs
  • ENGG Jobs
  • WFH Jobs
  • Latest Pharma

Freshers & Experience Jobs Group Join WhatsApp

Join Now
Home
Govt Jobs
MHSRB Telangana AYUSH Lecturers Technical Assistant 70 Posts

MHSRB Telangana AYUSH Lecturers Technical Assistant 70 Posts

chandrakanth November 21, 2026
close
Follow US for More ✨ Latest Pharma Update's
Follow Group
Click here
Follow Group
Click here

తెలంగాణ వైద్య ఆరోగ్య నియామక బోర్డ్ (MHSRB) – AYUSH – Lecturers + Technical Assistant – 70 పోస్టులు – PG / Super Specialist – చివరి తేదీ 02.12.2026

తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు శుభవార్త ! తెలంగాణ రాష్ట్రంలోని ఆరోగ్య కేంద్రాల్లో మల్టీ జోనల్ – ఆయుష్ శాఖ విభాగంలో మెడికల్ & హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ నుండి ఖాళీగా ఉన్న లెక్చరర్స్, టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తూ Notification No.02/2026, Dated: 19.11.2026 న జారీ చేసింది. రాష్ట్రంలోని 33 జిల్లాల నిరుద్యోగ యువత ఈ అవకాశం కోసం వెంటనే దరఖాస్తు చేసుకోండి.

🏥 MHSRB తెలంగాణ 🔥 – AYUSH – 70 పోస్టులు – Lecturers + Technical Assistant 🚀

🏢 బోర్డు MHSRB Telangana – Multi Zonal – AYUSH
💼 పోస్టులు 70 – Lecturers + Technical Assistant
🎓 అర్హత PG / Super Specialist + TS Medical Registration
💰 ఫీజు రూ.1200/- | SC/ST/BC/EWS/PwD/Ex-Servicemen – మినహాయింపు
📅 చివరి తేదీ 02.12.2026 @ 05:00 PM – ఆన్‌లైన్
🌐 అధికారిక వెబ్‌సైట్ 🚀

పోస్టుల వివరాలు

మొత్తం పోస్టుల సంఖ్య: 70

  • లెక్చరర్స్
  • టెక్నికల్ అసిస్టెంట్

విద్యార్హత

ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి సంబంధిత విభాగంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ / సూపర్ స్పెషలిస్ట్ విభాగంలో అర్హత సాధించి ఉండాలి. తెలంగాణ రాష్ట్ర మెడికల్ బోర్డు నందు రిజిస్ట్రేషన్ నమోదు కలిగి ఉండాలి.

వయోపరిమితి

01.07.2026 తేదీ నాటికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని, 44 సంవత్సరాలకు మించకుండా ఉండాలి. రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు 03 సంవత్సరాల నుండి 10 సంవత్సరాల వరకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.

ఎంపిక విధానం – 100 మార్కులు

ఈ పోస్టులకు అర్హత పరీక్షల ఆధారంగా ఎంపికలు నిర్వహిస్తారు.

  • అర్హత పరీక్షలో ప్రతిభకు – 80 శాతం మార్కులు
  • కాంట్రాక్ట్ / ఔట్సోర్సింగ్ – రాష్ట్ర ప్రభుత్వ ఆసుపత్రి సంస్థలో సేవలకు – 20 శాతం మార్కులు
  • 06 నెలలు గిరిజన ప్రాంతాలలో సేవలు – 2.5 మార్కులు
  • గిరిజనేతర ప్రాంతాలలో సేవలు – 02 పాయింట్స్
  • 06 నెలలు పూర్తిగా సేవలందించిన వారికి మాత్రమే ఈ పాయింట్స్
  • మొత్తం 100 మార్కుల ప్రాతిపదికన ఎంపికలు

దరఖాస్తు విధానం

దరఖాస్తులను ఆన్‌లైన్‌లో సమర్పించాలి.
ఆన్‌లైన్ దరఖాస్తు ఫీజు: దరఖాస్తు ఫీజు మరియు దరఖాస్తు ప్రాసెసింగ్ ఫీజు రూ.1000+200=1200/-
ఎస్సీ / ఎస్టీ / బీసీ / ఈడబ్ల్యూఎస్ / దివ్యాంగులు మరియు మాజీ సైనికులకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
అధికారిక వెబ్‌సైట్: https://mhsrb.telangana.gov.in/Home
అధికారిక నోటిఫికేషన్: చదవండి / డౌన్‌లోడ్ చేయండి
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేదీ: 26.11.2026
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 02.12.2026 @ 05:00 PM వరకు
ఆన్‌లైన్ దరఖాస్తులు సమర్పించడానికి: ఇక్కడ క్లిక్ చేయండి

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)

Q1. బోర్డు?
Ans: MHSRB Telangana – AYUSH – Multi Zonal.
Q2. పోస్టులు?
Ans: 70 – Lecturers + Technical Assistant.
Q3. అర్హత?
Ans: PG / Super Specialist + TS Medical Registration.
Q4. ఎంపిక / ఫీజు?
Ans: 80 + 20 = 100 Marks – Fee Rs.1200/- (Some Exempted).
Q5. చివరి తేదీ?
Ans: 02.12.2026 @ 05:00 PM – Online – Start 26.11.2026.

🏥 MHSRB Telangana AYUSH Lecturers Technical Assistant 70 Posts Notification 02 2026 PG Super Specialist TS Medical Board Registration Age 18 To 44 Selection 80 Plus 20 100 Marks Tribal 2.5 Marks Fee Rs 1200 Last Date 02 December 2026

Post Views: 2

Related posts:

  1. 🚆 Railway Apprentice Jobs 2026: రాత పరీక్ష లేకుండా రైల్వేలో 2801+ పోస్టులు | 10th + ITI అర్హత
  2. 🏫 సైనిక్ స్కూల్ ఇంఫాల్ – 10th అర్హతతో ప్రభుత్వ ఉద్యోగాలు 🏫
  3. AP అంగన్వాడీ రిక్రూట్‌మెంట్ 2026 | 5,000+ వర్కర్ & హెల్పర్ ఖాళీలు | 10వ పాస్ ప్రభుత్వ ఉద్యోగాలు | ఆఫ్‌లైన్ అప్లై
  4. AP DSC 2026 AP TRT 2026 2111 Posts
Follow US for More ✨ Latest Govt Update's
Follow Group
Click here
Follow Group
Click here
Follow US for More ✨ Latest Pharma Update's
Follow Channel
Click here
Follow Channel
Click here
Share
Pinterest
Tweet
Email
Linkedin
Whatsapp
Telegram
Prev Article

Leave a Reply Cancel Reply

Enter your Email Address

Subscribe to our mailing list and get interesting stuff and updates to your email inbox.

Thank you for subscribing.

Something went wrong.

Deliveried By JobAspirants.Online

Latest Walk-Ins

  • MHSRB Telangana AYUSH Lecturers Technical Assistant 70 Posts
  • AEES 254 Teaching Posts
  • AIIMS Bibinagar Project Technical Support 04 Posts
  • RITES Apprentice 281 Posts 2026
  • Elico Healthcare Hiring Hyderabad | Medical Coder Freshers | Life Science Graduates | ₹18,000/Month

jobaspirants.online

Pharma, Life Science, Health Care, Engineering Job, Govt Job Updates
Copyright © 2026 jobaspirants.online