AP DSC 2026 | AP TRT 2026 Notification: టీచర్ ఉద్యోగాల నియామకానికి నోటిఫికేషన్ విడుదల – 2111 Posts – ఈనెల 30 లోగా దరఖాస్తు చేసుకోండి
💁🏻♂️ టీచర్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీ శుభవార్త!
🎯 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, పాఠశాల విద్యాశాఖ, రెగ్యులర్ టీచర్ ఉద్యోగాల భర్తీకి APTRT / DSC – 2026, Notification No.01/DSC-TRC-1/2026, తేదీ: 05.11.2026 విడుదల చేసింది.
రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2111 పోస్టుల భర్తీకి నియామకాలు నిర్వహించడానికి దరఖాస్తులను ఆహ్వానం పలికింది.
👩🏫 AP DSC 2026 / AP TRT 2026 🔥 – 2111 Teacher Posts – SA 906 + SGT 1205 – CBT 80% + TET 20% – Last Date 30.11.2026 🚀
🆕 పోస్టుల వివరాలు :
🧾 మొత్తం పోస్టుల సంఖ్య :: 2111
- స్కూల్ అసిస్టెంట్ (లాంగ్వేజెస్, నాన్-లాంగ్వేజెస్, PE) – 906
- సెకండరీ గ్రేడ్ టీచర్ (SGT) – 1205
జిల్లాల వారీగా ఖాళీల వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ చదవండి.
🔰 విద్యార్హత :
- సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టుల కోసం – ఇంటర్మీడియట్ + D.Ed / D.El.Ed + TET
- స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు – డిగ్రీ + B.Ed + TET
- SA (PE) కి: డిగ్రీ + B.P.Ed – TET వర్తించదు
✨ వయోపరిమితి :
01.07.2026 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఉండాలి. 44 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- SC / ST / BC / EWS వర్గాల వారికి 49 సంవత్సరాలు
- దివ్యాంగులకు 54 సంవత్సరాలు సడలింపు వర్తిస్తుంది.
🔎 ఎంపిక విధానం :
కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష (CBT) (80% మార్కులు) + TET (20% మార్కులు) + సర్టిఫికెట్ పరిశీలన
SA (PE) పోస్టులకు కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష ఆధారంగానే ఎంపిక ఉంటుంది.
✨ పోస్టింగ్ ప్రదేశం :
స్థానిక జిల్లా అభ్యర్థులకు అదే రెవెన్యూ పాఠశాల పరిధిలో పోస్టింగ్ ఉంటుంది. ఇవి జిల్లా స్థాయి ఉద్యోగ అవకాశాలు – సొంత జిల్లాలో ఉద్యోగం చేసుకునే సూపర్ ఛాన్స్.
💰 గౌరవ వేతనం :
ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి వేతన శ్రేణి ప్రకారం ప్రతి నెల వేతనం చెల్లిస్తారు.
✍🏻 దరఖాస్తు విధానం :
దరఖాస్తులను ఆన్ లైన్ లో సమర్పించాలి.
💰 దరఖాస్తు ఫీజు : రూ.1000/-
🌐 అధికారిక వెబ్సైట్ :: https://tet2dsc.apcfss.in/
📑 అధికారిక రెగ్యులర్ టీచర్ నోటిఫికేషన్ :: చదవండి / డౌన్లోడ్ చేయండి.
📑 అధికారిక స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ నోటిఫికేషన్ :: చదవండి / డౌన్లోడ్ చేయండి.
📑 అధికారిక సొసైటీలు నోటిఫికేషన్ :: చదవండి / డౌన్లోడ్ చేయండి.
📑 సబ్జెక్టుల వారీగా DSC 2026 సిలబస్ :: ఇక్కడ డౌన్లోడ్ చేయండి.
💫 దరఖాస్తు స్వీకరణ ప్రారంభం :: 11.11.2026
🔥 దరఖాస్తు స్వీకరణ ముగింపు :: 30.11.2026
DSC 2026 రాత పరీక్ష షెడ్యూల్ తేదీలు :: 20.12.2026 – 13.01.2027🌐 ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
Frequently Asked Questions (FAQs)
1. AP DSC 2026 లో ఎన్ని పోస్టులు ?
మొత్తం 2111 – SA 906 + SGT 1205.
2. అర్హత ఏమిటి ?
SGT: Inter + D.Ed + TET. SA: Degree + B.Ed + TET. SA PE: Degree + B.P.Ed.
3. వయోపరిమితి ?
01.07.2026 నాటికి 18-44 Yrs. SC/ST/BC/EWS 49, PwBD 54.
4. ఎంపిక ఎలా ?
CBT 80% + TET 20% + DV. SA PE కు CBT Only.
5. ఫీజు ? పరీక్ష తేదీ ?
Fee ₹1000. Exam 20.12.2026 – 13.01.2027. Last Date 30.11.2026.
👩🏫 AP DSC 2026 AP TRT 2026 Notification No 01 DSC TRC 1 2026 Dt 05.11.2026 Andhra Pradesh School Education Dept Regular Teacher Jobs 2111 Posts School Assistant Languages Non Languages PE 906 Secondary Grade Teacher SGT 1205 Inter D.Ed D.El.Ed TET Degree B.Ed B.P.Ed Age As On 01.07.2026 18 To 44 Years SC ST BC EWS 49 PwBD 54 Selection CBT 80% TET 20% Certificate Verification SA PE CBT Only District Level Posting Own District Fee 1000 Apply Start 11.11.2026 Last Date 30.11.2026 Exam 20.12.2026 To 13.01.2027 Official Website tet2dsc.apcfss.in
