jobaspirants.online

Pharma, Life Science, Health Care, Engineering Job, Govt Job Updates
Menu
  • Home
  • Pharma Jobs
  • Govt Jobs
  • ENGG Jobs
  • WFH Jobs
  • Latest Pharma

Freshers & Experience Jobs Group Join WhatsApp

Join Now
Home
Govt Jobs
Postal GDS 23757 Posts Schedule-II July-2026 1st List Result

Postal GDS 23757 Posts Schedule-II July-2026 1st List Result

chandrakanth November 15, 2026
close
Follow US for More ✨ Latest Pharma Update's
Follow Group
Click here
Follow Group
Click here

23757 ఉద్యోగాల ఫలితాలు విడుదల: పోస్టల్ శాఖ – GDS Online Engagement Schedule-II, July-2026 – List-I Of Shortlisted Candidates Published – No Exam – 10th Marks – DV Last Date 27.10.2026 – Result Check With Screenshot

గ్రామీణ డాక్ సేవక్ (GDS) ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్-II జూలై-2026 కు సంబంధించిన (List-I of Shortlisted Candidates Published) మొదటి షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్ జాబితా అందుబాటులోకి వచ్చింది.
దేశవ్యాప్తంగా మొత్తం రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాల వారీగా సర్కిల్లో ఖాళీగా ఉన్నటువంటి 23,757 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసి ఆన్లైన్ దరఖాస్తు స్వీకరణ 02.09.2026 నుండి ప్రారంభించింది, దరఖాస్తు గడువు 21.09.2026 గా నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.
నోటిఫికేషన్ షెడ్యూల్ ప్రకారం మొదటి ఎంపిక జాబితా అక్టోబర్ 2వ వారంలో విడుదల కావలసి ఉండగా, తాజాగా దానిని 12.10.2026 న రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాల వారీగా మొదటి ఎంపిక జాబితా అందుబాటులోకి వచ్చింది.
ఇలాంటి రాత పరీక్ష లేకుండా కేవలం పదవ తరగతి మార్కుల ఆధారంగా ఈ ఉద్యోగాలను సొంతం చేసుకోవాలని దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఫలితాలను ఇక్కడ తనిఖీ చేయండి.
ఎంపిక జాబితాలో పేరు ఉన్నటువంటి అభ్యర్థులు సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం డివిజనల్ ఆఫీసు నందు 27.10.2026 నాటికి లేదా అంతకంటే ముందు సందర్శించి వెరిఫికేషన్ చేసుకోండి.

📮 Postal GDS 23757 Posts 🔥 – Schedule-II July-2026 – List-I Published – No Exam – 10th Marks – DV Last Date 27.10.2026 🚀

🏢 Department India Post – Postal Department – Gramin Dak Sevak (GDS)
📄 Schedule GDS Online Engagement Schedule-II, July-2026 – List-I
📊 Total Posts 23,757 Posts – All India – States / UTs Circle Wise
📅 Apply Dates 02.09.2026 To 21.09.2026
📅 Result Date 12.10.2026 – 1st Shortlist Released
📝 Selection No Written Exam – Only 10th Marks Merit
📍 DV Last Date 27.10.2026 – Divisional Office
🌐 Official Website https://www.indiapost.gov.in/gdsonlineengagement
📮 Check GDS Result – 1st List – 23757 Posts 🚀

GDS Online Engagement Schedule-II, July-2026 ఫలితాలను తనిఖీ చేయడం ఎలా?

ఈ క్రింది దశలను అనుసరించడం ద్వారా మీరు ఫలితాలను Desktop లేదా Mobile View తనిఖీ చేయవచ్చు..

  1. ముందుగా అధికారిక వెబ్సైట్ https://www.indiapost.gov.in/gdsonlineengagement ను సందర్శించండి.
  2. అధికారిక Home పేజీలోని Side Corner లో కనిపిస్తున్న Shortlisted Candidates: Schedule-II, July-2026 లింక్ / Drop Down Arrow పై క్లిక్ చేయండి.
  3. ఇప్పుడు మీకు రాష్ట్రాల / కేంద్రపాలిత ప్రాంతాల సర్కిళ్ల వారీగా లిస్ట్ కనిపిస్తుంది.
  4. మీకు సంబంధించిన రాష్ట్రం / కేంద్రపాలిత ప్రాంతం ఎదురుగా ఉన్నటువంటి Drop Down Arrow పై క్లిక్ చేయడం ద్వారా ఎంపిక కాబడిన అభ్యర్థుల జాబితా Pdf లింకు ఓపెన్ అవుతుంది.
  5. సంబంధిత లింకుపై క్లిక్ చేయడం ద్వారా ఫలితాలకు సంబంధించిన Pdf కాపీ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అందులో నుండి మీ పేరును వెతుక్కోండి.
  6. ఆ లిస్టులో మీ పేరు ఉన్నట్లయితే, మీరు మొదటి ఎంపిక జాబితాకు షార్ట్ లిస్ట్ చేయబడినారు అని అర్థం.
  7. సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం డివిజనల్ ఆఫీసుకు మీరు లిస్ట్ లో తెలుపబడిన తేదీలోపు వెళ్లి వెరిఫికేషన్ చేయించుకోవలసి ఉంటుంది.

తెలుగు రాష్ట్రాల అభ్యర్థుల సౌలభ్యం కోసం:

తెలంగాణ సర్కిల్
1st ఎంపిక జాబితా :: డౌన్లోడ్ చేయండి.
మొదటి ఎంపిక జాబితాలో షార్ట్ లిస్ట్ అవ్వని వారు, రెండవ ఎంపిక జాబితా కోసం ఎదురుచూడండి.
2వ ఎంపిక జాబితా :: త్వరలో అప్డేట్ చేయబడుతుంది.
3వ ఎంపిక జాబితా :: త్వరలో అప్డేట్ చేయబడుతుంది.
4వ ఎంపిక జాబితా :: త్వరలో అప్డేట్ చేయబడుతుంది.
5వ ఎంపిక జాబితా :: త్వరలో అప్డేట్ చేయబడుతుంది.
6వ ఎంపిక జాబితా :: త్వరలో అప్డేట్ చేయబడుతుంది.
ఆంధ్రప్రదేశ్ సర్కిల్
1st ఎంపిక జాబితా :: డౌన్లోడ్ చేయండి.
మొదటి ఎంపిక జాబితాలో షార్ట్ లిస్ట్ అవ్వని వారు, రెండవ ఎంపిక జాబితా కోసం ఎదురుచూడండి.
2వ ఎంపిక జాబితా :: త్వరలో అప్డేట్ చేయబడుతుంది.
3వ ఎంపిక జాబితా :: త్వరలో అప్డేట్ చేయబడుతుంది.
4వ ఎంపిక జాబితా :: త్వరలో అప్డేట్ చేయబడుతుంది.
5వ ఎంపిక జాబితా :: త్వరలో అప్డేట్ చేయబడుతుంది.
6వ ఎంపిక జాబితా :: త్వరలో అప్డేట్ చేయబడుతుంది.
అధికారిక వెబ్సైట్ :: https://www.indiapost.gov.in/gdsonlineengagement
అధికారిక నోటిఫికేషన్ :: డౌన్లోడ్ చేయండి.

Frequently Asked Questions (FAQs)

1. GDS లో ఎన్ని పోస్టులు ?
23,757 – GDS Schedule-II July-2026 – All India Circle Wise.
2. Result ఎప్పుడు వచ్చింది ?
12.10.2026 – List-I Of Shortlisted Candidates Published.
3. Selection ఎలా ?
No Exam – Only 10th Marks Merit.
4. DV ఎప్పుడు ?
27.10.2026 లోపు – Divisional Office లో Certificate Verification.
5. 1st List లో పేరు లేకపోతే ?
2nd To 6th List కోసం Wait చేయండి – త్వరలో అప్డేట్ చేయబడుతుంది.

📮 Postal GDS 23757 Posts Result Gramin Dak Sevak GDS Online Engagement Schedule II July 2026 List I Shortlisted Candidates Published No Exam Only 10th Marks Apply 02.09.2026 To 21.09.2026 Result 12.10.2026 DV Last Date 27.10.2026 Divisional Office Telangana Circle Andhra Pradesh Circle 1st List 2nd List 3rd List 4th List 5th List 6th List Official Website indiapost.gov.in gdsonlineengagement

Post Views: 18

Related posts:

  1. సెంట్రల్ యూనివర్సిటీ ఉద్యోగాలు 2026: Fresh Vacancies, Eligibility & Online Apply
  2. 🚆 Railway Apprentice Jobs 2026: రాత పరీక్ష లేకుండా రైల్వేలో 2801+ పోస్టులు | 10th + ITI అర్హత
  3. Free Jobs 2026 : 10th అర్హతతో కేంద్ర ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు
  4. AP DSC 2026 AP TRT 2026 2111 Posts
Follow US for More ✨ Latest Govt Update's
Follow Group
Click here
Follow Group
Click here
Follow US for More ✨ Latest Pharma Update's
Follow Channel
Click here
Follow Channel
Click here
Share
Pinterest
Tweet
Email
Linkedin
Whatsapp
Telegram
Prev Article
Next Article

Leave a Reply Cancel Reply

Enter your Email Address

Subscribe to our mailing list and get interesting stuff and updates to your email inbox.

Thank you for subscribing.

Something went wrong.

Deliveried By JobAspirants.Online

Latest Walk-Ins

  • PM SHRI Jangaon Guest Special Needs Educators 14 Posts
  • Mahabubabad District Court Contract Jobs 02 Posts
  • IPCA Laboratories Hiring Chemist and Senior Chemist in EHS Department
  • Hetero Labs Hiring for EHS (Process Safety) Department
  • Lupin Walk-In Interview for Production Department

jobaspirants.online

Pharma, Life Science, Health Care, Engineering Job, Govt Job Updates
Copyright © 2026 jobaspirants.online