తెలంగాణ టెట్ జనవరి 2027 నోటిఫికేషన్ విడుదల – TS TET January-2027 – Paper-I & Paper-II – 150 MCQs – TRT లో 20% Weightage – Exam 03.01.2027 To 15.01.2027 – Apply 16.11.2026 To 10.12.2026
తెలంగాణ రాష్ట్ర స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, ఉపాధ్యాయ అర్హత పరీక్ష జనవరి 2027 నోటిఫికేషన్ Rc.No. 555/TGTET-January-2017/2026 Dt.13.11.2026 విడుదల చేసింది. ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ 16.11.2026 నుండి అందుబాటులోకి వస్తుంది.
తెలంగాణ రాష్ట్ర విద్య పరిశోధన శిక్షణ మండలి (SCERT), తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TS TET January-2026) నోటిఫికేషన్ విడుదల చేసింది.
ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులుగా ఉద్యోగం పొందాలంటే తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్షలో తప్పనిసరిగా అర్హత సాధించి ఉండాలి. ఈ అర్హత పరీక్షలో క్వాలిఫై మార్కులు సాధించిన అభ్యర్థులకు మాత్రమే టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ (TRT) రాయడానికి అర్హత ఉంటుంది.
రాబోయే టీచర్ ఉద్యోగ నోటిఫికేషన్ లో సంబంధిత పోస్టులు సాధించడానికి తప్పనిసరిగా అర్హత పరీక్షలో ఉత్తీర్ణత అవసరం అలాగే ఈ మార్కులకు 20 శాతం వరకు TRT వెయిటేజ్ ఉంటుంది.
📚 TS TET January-2027 🔥 – SCERT – Paper-I + Paper-II – 150 MCQs – TRT లో 20% Weightage – Exam 03-15 Jan 2027 🚀
విద్యార్హత:
ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి..
- ఇంటర్మీడియట్ అర్హతతో (డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్) డీ.ఈడి.
- బ్యాచిలర్ డిగ్రీ అర్హతతో (బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్) బీ.ఈడి పూర్తి చేసి ఉండాలి.
- చివరి సంవత్సరం చదువుతున్న వారు కూడా ఈ పరీక్షకు హాజరు కావచ్చు.
- ఇన్ సర్వీస్ టీచర్లు టెట్ పరీక్ష పాస్ అవడం తప్పనిసరి అయినది. కాబట్టి వారు కూడా ఇక్కడ దరఖాస్తు చేసుకుని ఉత్తీర్ణత సాధించవచ్చు.
పరీక్ష విధానం:
టెట్ లో 2 పేపర్లు ఉంటాయి.
పేపర్-1 ప్రశ్నాపత్రం స్ట్రక్చర్:
డీ.ఎడ్ అర్హత కలిగిన వారు 1 నుంచి 5 తరగతుల వరకు బోధించడానికి పేపర్-1 రాయాలి.
బీ.ఎడ్ అభ్యర్థులకు కూడా జాతీయ ఉపాధ్యాయ మండలి (NCTE) బీఈడీ అభ్యర్థులకు అనుమతి ఇచ్చింది. వారు పేపర్-1 రాయడానికి అర్హులు.
మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్న (MCQs) రూపంలో మొత్తం 150 ప్రశ్నలు అడుగుతారు. పరీక్ష సమయం 2 గంటల 30 నిమిషాలు.
పేపర్-2 ప్రశ్నాపత్రం స్ట్రక్చర్:
బీ.ఎడ్ అర్హత కలిగిన 6 నుండి 10 తరగతులకు బోధించడానికి పేపర్-2 అర్హత సాధించాలి.
మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్న (MCQs) రూపంలో మొత్తం 150 ప్రశ్నలు అడుగుతారు. పరీక్ష సమయం 2 గంటల 30 నిమిషాలు.
వర్గాల వారీగా టెట్ అర్హత మార్కులు:
- General / EWS లకు 60% ఆపై – 90 మార్కులు
- BC లు 50% ఆపై – 75 మార్కులు
- SC / ST / Differently Abled అభ్యర్థులు 40% ఆపై – 60 మార్కులు
పరీక్ష షెడ్యూల్:
03.01.2027 నుండి 15.01.2027 వరకు షెడ్యూల్ చేయబడింది.
పేపర్-1 ఉదయం 09:00 నుండి మధ్యాహ్నం 11:30 వరకు,
పేపర్-2 మధ్యాహ్నం 02:00 నుండి సాయంత్రం 04:30 గంటల వరకు నిర్వహిస్తారు.
టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ (TRT) లో TET మార్కులకు వెయిటేజ్:
TET మార్కులకు 20 శాతం, TRT మార్కులకు 80% వెయిటేజ్ ఇచ్చి అభ్యర్థులకు తుది ర్యాంకు నిర్ణయిస్తారు.
ముఖ్య సమాచారం / తేదీలు:
- షార్ట్ నోటిఫికేషన్ ప్రచూరణ తేదీ : 13.11.2026
- పూర్తి నోటిఫికేషన్ విడుదల తేదీ :: 16.11.2026
- ఆన్లైన్ దరఖాస్తు, పరీక్ష ఫీజు చెల్లింపు ప్రారంభం తేదీ : 16.11.2026
- ఆన్లైన్ దరఖాస్తు, పరీక్ష ఫీజు చెల్లింపు ముగింపు తేదీ : 10.12.2026
- హాల్ టికెట్ డౌన్లోడ్ ప్రారంభం తేదీ : 28.12.2026 నుండి
- పేపర్-1, పరీక్ష తేదీ, సమయం : 03.01.2027 నుండి 15.01.2027 ఉ.09:00 – మ.11:30
- పేపర్-2, పరీక్ష తేదీ, సమయం : 03.01.2027 నుండి 15.01.2027 మ.02:00 – సా.04:30
- ఫలితాల ప్రకటన తేదీ : 08.02.2027 నుండి 12.02.2027 మధ్య
ఫీజుల వివరాలు :
ఈసారి ఫీజుల చెల్లింపులో స్వల్ప మార్పులు చేశారు.
- జనరల్ అభ్యర్థులు, బిసి అభ్యర్థులకు ఒక పేపర్ కి ₹750, రెండు పేపర్లకు ₹1,000
- ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఒక పేపర్ కి ₹700, రెండు పేపర్లకు ₹950
సూచన :: పాత పద్ధతిలోనే టెట్ నిర్వహిస్తున్నారు. అర్హత మార్కుల్లో ఎలాంటి మార్పులు లేవు. నిరుద్యోగులకు ఇన్సర్విస్ టీచర్లకి ఒక్కటే విధానంలో టెట్ నిర్వహణ. గమనించండి.
అధికారిక వెబ్సైట్ :: SCERT / TGTET Official Website
Frequently Asked Questions (FAQs)
1. TS TET ఎందుకు రాయాలి ?
Govt Teacher Job + TRT రాయడానికి తప్పనిసరి – TET 20% + TRT 80% Weightage.
2. అర్హత ?
Inter + D.El.Ed – Paper-I | Degree + B.Ed – Paper-II | Final Year కూడా Eligible.
3. Qualifying Marks ?
General 90 / BC 75 / SC-ST-PwBD 60 Marks – 150 MCQs – 2:30 Hrs.
4. ఫీజు ? తేదీలు ?
Gen/BC 750 / 1000 – SC/ST 700 / 950. Apply 16.11.2026 To 10.12.2026 – Hall Ticket 28.12.2026 – Exam 03-15 Jan 2027 – Result 08-12 Feb 2027.
📚 TS TET January 2027 Telangana Teacher Eligibility Test SCERT School Education Department Rc No 555 TGTET January 2017 2026 Dt 13.11.2026 Paper I Paper II 150 MCQs 2 Hrs 30 Min D El Ed B Ed Inter Degree Final Year In Service Teachers Qualifying General EWS 60 Percent 90 Marks BC 50 Percent 75 Marks SC ST PwBD 40 Percent 60 Marks TRT Weightage TET 20 Percent TRT 80 Percent Fee General BC 750 1000 SC ST 700 950 Apply 16.11.2026 To 10.12.2026 Hall Ticket 28.12.2026 Exam 03.01.2027 To 15.01.2027 Paper I 09:00-11:30 Paper II 02:00-04:30 Result 08.02.2027 To 12.02.2027
