దివ్యాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగ ప్రకటన 2026-27 – విభిన్న ప్రతిభావంతులు (దివ్యాంగులు) విభాగంలో 18 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ – Adilabad – No Exam – Salary ₹20,000-₹50,000 – Last Date 26.11.2026
అదిలాబాద్ జిల్లా పరిధిలోని వివిధ రకముల దివ్యాంగుల కోసం కేటాయించబడిన వివిధ శాఖలలోని దివ్యాంగుల బ్యాక్ లాగ్ పోస్టుల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ 12/11/2026 విడుదల.
తెలంగాణ ప్రభుత్వం, కలెక్టర్ మరియు జిల్లా మెజిస్ట్రేట్ అదిలాబాద్ జిల్లా, విభిన్న ప్రతిభావంతుల (దివ్యాంగుల) విభాగంలో ఖాళీగా ఉన్న బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీకి అర్హులైన అదిలాబాద్ జిల్లాలోని (33 మండలాల) అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తూ ప్రకటన విడుదల చేసింది.
ఆసక్తి కలిగిన అభ్యర్థులు 12.11.2026 నుండి 26.11.2026 @ 05:00 PM వరకు ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించవచ్చు.
♿ Divyangula Backlog 🔥 – Adilabad – 18 Posts – Class-IV – No Exam – Weightage Marks – Salary ₹20,000-₹50,000 – Last Date 26.11.2026 🚀
పోస్టుల వివరాలు :
మొత్తం పోస్టుల సంఖ్య : 18
క్లాస్ -IV విభాగంలో ఈ క్రింద తెలుపబడినట్లు ఖాళీలు ఉన్నాయి:
విభాగాల వారీగా ఖాళీలు :
- జూనియర్ అసిస్టెంట్
- టైపిస్ట్
- లైబ్రేరియన్ గ్రేడ్-III
- HWO గ్రేడ్-II
- ఆఫీస్ సబార్డినేట్
- వాచ్మెన్
- కుక్
- కమాటి
- స్వీపర్
- పబ్లిక్ హెల్త్ వర్కర్
- వాటర్ సప్లై మజ్దూర్
విద్యార్హత :
ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు నుండి 5వ తరగతి / 7వ తరగతి / 10వ తరగతి, యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి బ్యాచిలర్ డిగ్రీ / డిప్లొమా అర్హత కలిగి ఉండాలి.
కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలి. చదవడం మరియు రాయడం వచ్చి ఉండాలి.
వయోపరిమితి :
01.07.2026 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఉండాలి అలాగే 54 సంవత్సరాలకు మించకుండా ఉండాలి. అధిక వయో-పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో-పరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
ఎంపిక విధానం :
విద్యార్హతల్లో కనబరిచిన ప్రతిభ, వయస్సు, ఎంప్లాయ్మెంట్ సీనియారిటీ, డిగ్రీ ఆఫ్ డిజేబిలిటీ ఆధారంగా వెయిటేజ్ మార్కులు కేటాయిస్తూ ఎంపికలు చేస్తారు. రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రామాణికంగా తీసుకుంటారు.
ఎలాంటి రాత పరీక్ష లేదు.
గౌరవ వేతనం :
ఎంపికైన అభ్యర్థులకు వేతన శ్రేణి ప్రకారం రూ.20,000/- నుండి రూ.50,000/- వరకు ప్రతి నెల వేతనం చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం : దరఖాస్తులను ఆఫ్లైన్ లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు : లేదు.
అధికారిక వెబ్సైట్ : https://adilabad.telangana.gov.in/
అధికార నోటిఫికేషన్ : చదవండి / డౌన్లోడ్ చేయండి.
దరఖాస్తు స్వీకరణ ప్రారంభం : 12.11.2026 at 10:00 AM
దరఖాస్తు స్వీకరణ ముగింపు : 26.11.2026 at 5:00 PM
📌 ఇప్పుడే ఆఫ్ లైన్ దరఖాస్తు ఫామ్ డౌన్లోడ్ చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
Frequently Asked Questions (FAQs)
1. Adilabad లో ఎన్ని పోస్టులు ?
18 – Divyangula Backlog – Class-IV – Junior Assistant, Typist, Librarian Gr-III, HWO Gr-II, Office Subordinate, Watchman, Cook, Kamati, Sweeper, Public Health Worker, Water Supply Mazdoor.
2. ఎవరు Apply చేయాలి ?
Adilabad District 33 Mandals – Divyangulu మాత్రమే.
3. అర్హత ? వయసు ?
5th / 7th / 10th / Degree / Diploma – Post Wise + Computer Knowledge. Age 18-54 Years As On 01.07.2026.
4. ఎంపిక ఎలా ?
No Exam – Weightage Marks – Qualification + Age + Employment Seniority + Degree Of Disability + Rule Of Reservation.
5. జీతం ? ఫీజు ?
₹20,000 To ₹50,000. Fee – లేదు. Last Date 26.11.2026 @ 5 PM – Offline.
♿ Divyangula Backlog Jobs 2026-27 Adilabad District Collector District Magistrate Telangana Govt Differently Abled Persons Backlog Posts 18 Posts Class IV Junior Assistant Typist Librarian Grade III HWO Grade II Office Subordinate Watchman Cook Kamati Sweeper Public Health Worker Water Supply Mazdoor Qualification 5th 7th 10th Bachelor Degree Diploma Computer Knowledge Age As On 01.07.2026 18 To 54 Years Selection No Written Exam Weightage Marks Qualification Age Employment Seniority Degree Of Disability Rule Of Reservation Salary 20000 To 50000 No Fee Offline Apply Start 12.11.2026 10 AM Last Date 26.11.2026 5 PM Official Website adilabad.telangana.gov.in
