ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ – University Of Hyderabad Faculty Recruitment – Professor / Associate / Assistant Professor 37 Posts – Salary ₹57,700-₹2,18,200 – Last Date 16.11.2026
యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఫ్యాకల్టీ నియామకాలకు దరఖాస్తు ఆహ్వానం. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు పోటీ పడవచ్చు.
హైదరాబాద్ గచ్చిబౌలిలోని సెంట్రల్ యూనివర్సిటీ (UOH), ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థుల నుండి ఆన్లైన్ / ఆఫ్ లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది.
అర్హత ప్రమాణాలు కలిగిన భారతీయ అభ్యర్థులు 07.09.2026 నుండి 16.11.2026 సాయంత్రం 05:30 నిమిషాల వరకు ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించవచ్చు.
🎓 University Of Hyderabad Faculty 🔥 – 37 Posts – Professor / Associate / Assistant Professor – Salary ₹57,700-₹2,18,200 – Last Date 16.11.2026 🚀
పోస్టుల వివరాలు :
మొత్తం పోస్టుల సంఖ్య : 37
పోస్టులు :
- ప్రొఫెసర్,
- అసోసియేట్ ప్రొఫెసర్,
- అసిస్టెంట్ ప్రొఫెసర్.
విద్యార్హత :
ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి సంబంధిత విభాగంలో పోస్టులను అనుసరించి MA / MTech / Ph.D / Computer Science / Engineering / Intelligence లో ఉత్తీర్ణులై ఉండాలి.
సంబంధిత విభాగంలో పని అనుభవం కలిగిన వారికి ప్రాధాన్యత ఉంటుంది.
వయోపరిమితి :
దరఖాస్తు తేదీ నాటికి అభ్యర్థుల వయసు 65 సంవత్సరాలకు మించకుండా ఉండాలి. పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం :
వచ్చిన దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసి, సర్టిఫికెట్ వెరిఫికేషన్ & ఇంటర్వ్యూ నిర్వహించి తుది ఎంపికలు చేస్తారు.
గౌరవ వేతనం :
ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి పే లెవెల్ ఆధారంగా పోస్టులను బట్టి రూ.57,700/- నుండి రూ.2,18,200/- వరకు ప్రతి నెల జీతం చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
దరఖాస్తులను ఆఫ్ లైన్ మరియు ఆన్లైన్ విధానంలో సమర్పించాలి. విజయవంతంగా సమర్పించిన ఆఫ్ లైన్ దరఖాస్తు ఫామ్ తో అర్హత ప్రమాణాల కాపీలను జత చేసి, హార్డ్ కాపీలను పంపించాలి.
ఆఫ్ లైన్ చిరునామా :
ది అసిస్టెంట్ రిజిస్టర్, రిక్రూట్మెంట్ సెల్, రూమ్ నెం:221, ఫస్ట్ ఫ్లోర్, అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ Prof.C.R.Rao రోడ్, సెంట్రల్ యూనివర్సిటీ P.O., గచ్చిబౌలి, హైదరాబాద్ -500046, తెలంగాణ, ఇండియా.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు : రూ.1000/-, ఎస్సీ / ఎస్టీ / దివ్యాంగులకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ :: 07.09.2026 నుండి
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ :: 16.11.2026 సాయంత్రం 05:30 నిమిషాల వరకు.
అధికారిక వెబ్సైట్ : https://uohyd.ac.in/ & https://uohyd.ac.in/teaching-guest-faculty/
అధికారిక నోటిఫికేషన్ : చదవండి / డౌన్లోడ్ చేయండి.ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి : ఇక్కడ క్లిక్ చేయండి.
Frequently Asked Questions (FAQs)
1. UOH లో ఎన్ని పోస్టులు ?
37 – Professor / Associate / Assistant Professor.
2. అర్హత ఏమిటి ?
MA / MTech / Ph.D / Computer Science / Engineering / Intelligence – Post Wise + Experience కు ప్రాధాన్యత.
3. వయోపరిమితి ?
65 Years Max.
4. ఎంపిక ఎలా ?
Shortlist + Certificate Verification + Interview.
5. జీతం ? ఫీజు ?
₹57,700 To ₹2,18,200 – Pay Level Wise. Fee ₹1,000 – SC/ST/PwBD Free. Last Date 16.11.2026 @ 5:30 PM. Offline Address: Assistant Registrar, Recruitment Cell, Room 221, Admin Building, UOH, Gachibowli, Hyderabad – 500046.
🎓 University Of Hyderabad Faculty Recruitment UOH Central University Gachibowli Hyderabad 37 Posts Professor Associate Professor Assistant Professor MA MTech PhD Computer Science Engineering Intelligence Age 65 Years Selection Shortlist Certificate Verification Interview Salary 57700 To 218200 Pay Level Fee 1000 SC ST PwBD Free Apply Start 07.09.2026 Last Date 16.11.2026 05:30 PM Online Offline Hard Copy Assistant Registrar Recruitment Cell Room 221 First Floor Administration Building Prof C R Rao Road Central University PO Gachibowli Hyderabad 500046 Official Website uohyd.ac.in
