🔥 SBI Junior Associate Recruitment 2026 – Short Details
🏦 సంస్థ: State Bank of India (SBI)
💼 పోస్ట్: Junior Associate – Customer Support & Sales
📌 ఖాళీలు: 9,124 పోస్టులు
🎓 అర్హత: ఏదైనా డిగ్రీ
👨💼 అనుభవం: అవసరం లేదు
🎂 వయస్సు: 20–28 సంవత్సరాలు
💰 జీతం: SBI నిబంధనల ప్రకారం
📅 దరఖాస్తు తేదీలు: 11 – 31 ఆగస్టు 2026
💳 ఫీజు: UR/EWS/OBC ₹750/- | SC/ST/PwBD ఉచితం
📝 ఎంపిక: Prelims + Mains + Local Language Test + DV + Medical
📅 Prelims: 27 సెప్టెంబర్ & 3 అక్టోబర్ 2026
📅 Mains: 27 నవంబర్ 2026
🌐 దరఖాస్తు విధానం: Online
🇮🇳 జాబ్ లొకేషన్: All India
📌 ముఖ్యంగా: ఏదైనా డిగ్రీ అర్హతతో SBI Junior Associate ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత ఉన్న అభ్యర్థులు 31 ఆగస్టు 2026లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి.
🌐 Official Website: SBI Official Website
