🎓 Navodaya Vidyalaya Samiti Recruitment 2026
🚨 EXAM లేకుండా ఉద్యోగ అవకాశం!
Navodaya Vidyalaya Samiti లో Project Scientist-I & Accountant పోస్టులకు కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియామకాలు.
🔹 పోస్టులు: Project Scientist-I, Accountant
🎓 అర్హత: Ph.D / M.E./M.Tech లేదా సమానమైన అర్హత | Accountantకు B.Com + 3 ఏళ్ల అనుభవం
🎂 వయస్సు: 18–40 సంవత్సరాలు
💰 జీతం: ₹40,000 – ₹56,000/- నెలకు
📅 దరఖాస్తు ప్రారంభం: 07-08-2026
⏰ చివరి తేదీ: 10-08-2026
📧 Apply Mode: Email ద్వారా
📩 Email: vigyanjyotinvs@gmail.com
🛑Notification Pdf Click Here
🛑 Application Pdf Click Here
📄 Notification & Application: అధికారిక నోటిఫికేషన్లోని ఫార్మాట్లో దరఖాస్తు పంపాలి.
⚠️ గమనిక: చివరి తేదీ 10-08-2026 కావడంతో అర్హత ఉన్న అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోండి.
