jobaspirants.online

Pharma, Life Science, Health Care, Engineering Job, Govt Job Updates
Menu
  • Home
  • Pharma Jobs
  • Govt Jobs
  • ENGG Jobs
  • WFH Jobs
  • Latest Pharma

Freshers & Experience Jobs Group Join WhatsApp

Join Now
Home
Govt Jobs
Telangana Cheyutha Pension 2026 | New Applications Open | Rs 2016 to 4016 | Apply Now

Telangana Cheyutha Pension 2026 | New Applications Open | Rs 2016 to 4016 | Apply Now

chandrakanth August 9, 2026
close
Follow US for More ✨ Latest Pharma Update's
Follow Group
Click here
Follow Group
Click here

📢 పెన్షన్ కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త! Telangana Cheyutha Pension 2026 | కొత్త దరఖాస్తులు ప్రారంభం 📢

Telangana Cheyutha Pension 2026: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా చేయూత కొత్త పెన్షన్ల కోసం దరఖాస్తులు స్వీకరిస్తోంది. 33 జిల్లాల్లోని అర్హులైన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. గమనిక: అవసరమైన పత్రాలు జత చేయని దరఖాస్తులు తిరస్కరించబడతాయి.

📋 అందుబాటులో ఉన్న పెన్షన్ల వివరాలు

పెన్షన్ రకం నెలకు మొత్తం
వితంతువుల పెన్షన్ ₹ 2016/-
ఒంటరి మహిళల పెన్షన్ ₹ 2016/-
కల్లు గీత కార్మికులు పెన్షన్ ₹ 2016/-
దివ్యాంగుల పెన్షన్ ₹ 4016/-
చేనేత కార్మికులు పెన్షన్ ₹ 2016/-
పైలేరియా బాధితులు (గ్రేడ్-II & III) పెన్షన్ ₹ 2016/-
డయాలసిస్ రోగుల పెన్షన్ ₹ 2016/-

📄 దరఖాస్తుకు అవసరమైన పత్రాలు

  • ✔ పూర్తి చేసిన దరఖాస్తు ఫారం
  • ✔ ఆధార్ కార్డు
  • ✔ వయస్సు ధ్రువీకరణ పత్రం
  • ✔ రేషన్ కార్డు లేదా రెవెన్యూ శాఖ జారీ చేసిన వార్షిక ఆదాయ ధ్రువీకరణ పత్రం
  • ✔ బ్యాంకు పాస్బుక్ మొదటి పేజీ
  • ✔ వితంతువులు: భర్త మరణ ధ్రువీకరణ పత్రం + ఆధార్
  • ✔ ఒంటరి మహిళలు: విడాకులు/వేర్పాటు ధ్రువీకరణ పత్రం లేదా తహసీల్దార్ స్థానిక విచారణ నివేదిక
  • ✔ చేనేత కార్మికులు: చేనేత & వస్త్ర శాఖ జారీ చేసిన ధ్రువీకరణ పత్రం
  • ✔ కల్లుగీత కార్మికులు: ఎక్సైజ్ శాఖ జారీ చేసిన సహకార సంఘ సభ్యత ధ్రువీకరణ పత్రం

గమనిక: దరఖాస్తులో అడిగిన ప్రతి వివరం పూర్తి చేసి, సంబంధిత రుజువుల కాపీలు తప్పనిసరిగా జత చేయాలి.

📩 దరఖాస్తు విధానం

అర్హులైన అభ్యర్థులు మీ గ్రామపంచాయతీ కార్యదర్శి లేదా MPDO కార్యాలయాన్ని సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫారం మరియు ఇతర వివరాల కోసం క్రింది లింకులు ఉపయోగించండి.

🔗 ముఖ్యమైన లింకులు

CHEYUTHA Pension దరఖాస్తు ఫామ్ డౌన్‌లోడ్ చేయండి
పెన్షన్ వివరాలు తనిఖీ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఆధార్ నెంబర్ ద్వారా పెన్షన్ వివరాలు ఇక్కడ క్లిక్ చేయండి
అభయహస్తం దరఖాస్తు ఫామ్ డౌన్‌లోడ్ చేయండి
తెలంగాణ మీసేవ అధికారిక వెబ్‌సైట్ tgmf.in
అన్ని రకాల దరఖాస్తు ఫామ్‌లు ఇక్కడ క్లిక్ చేయండి
Post Views: 38

Related posts:

  1. Million Phase Industry Hiring For Chemist, Chemical Engineer, DCS Operator & ITI Technician Positions
  2. Hindusthan Group Hiring For R&D Process Development
  3. Lactose Hiring For QC, QA, Production, Project & Engineering Departments
  4. Lupin Limited Hiring For QC, Production, QA, Warehouse & Utility Engineering Departments
Follow US for More ✨ Latest Govt Update's
Follow Group
Click here
Follow Group
Click here
Follow US for More ✨ Latest Pharma Update's
Follow Channel
Click here
Follow Channel
Click here
Share
Pinterest
Tweet
Email
Linkedin
Whatsapp
Telegram
Prev Article
Next Article

Leave a Reply Cancel Reply

Enter your Email Address

Subscribe to our mailing list and get interesting stuff and updates to your email inbox.

Thank you for subscribing.

Something went wrong.

Deliveried By JobAspirants.Online

Latest Walk-Ins

  • Access Healthcare Hiring Chennai Coimbatore Pune | EM OP Coder | 2+ Years | CPC CCS Preferred
  • 50 ఏళ్లు నిండిన చేనేతలకు కొత్త పింఛన్లు.. ఏపీలో దరఖాస్తుల పరిశీలన
  • ITBPలో హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాలు.. 10+2తో అవకాశం.. అక్టోబర్ 27 వరకు దరఖాస్తులు
  • విద్యుత్ శాఖలో NTPCలో 15 అసిస్టెంట్ ఉద్యోగాలు.. ఏదైనా డిగ్రీ అర్హతతో అప్లై చేయండి
  • రైతులకు బిగ్ అలర్ట్.. ఈ నెల 30 వరకే అవకాశం.. ఫార్మర్ రిజిస్ట్రీలో నమోదు తప్పనిసరి

jobaspirants.online

Pharma, Life Science, Health Care, Engineering Job, Govt Job Updates
Copyright © 2026 jobaspirants.online