⚡ AP కరెంట్ ఆఫీస్ లలో 629 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఉద్యోగాలు ⚡
ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్ చెప్పింది. AP కరెంట్ ఆఫీస్ లలో ఖాళీగా ఉన్నటువంటి 629 ఉద్యోగాలకు ప్రభుత్వం భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో ఉన్న వేకెన్సీస్ ని జిల్లాల వారీగా డివైడ్ చేసి ఇచ్చారు చూసుకొని అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి అప్లై చేయాలి అంటే సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. అప్లై చేసుకున్న వారికి రాత పరీక్ష ఆధారంగా సెలక్షన్ చేస్తారు. సెలెక్ట్ అయిన వారికి నెలకు ₹60,000 రూపాయలు జీతం ఇస్తారు.
🏢 ఆర్గనైజేషన్
ఈ నోటిఫికేషన్ మనకు AP లో ఉన్నటువంటి APTRANSCO, APGENCO, APSPDCL, APCPDCL, APEPDCL లో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలకు విడుదల చేశారు.
💼 జాబ్ రోల్ & ఖాళీలు
ఈ నోటిఫికేషన్ ద్వారా అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (AEE) విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. మొత్తం 629 ఉద్యోగాలు.
- ⚡ APTRANSCO: 200 పోస్టులు
- ⚡ APGENCO: 100 పోస్టులు
- ⚡ APSPDCL: 134 పోస్టులు
- ⚡ APCPDCL: 60 పోస్టులు
- ⚡ APEPDCL: 135 పోస్టులు
🎓 విద్య అర్హత
ఇందులో ఉన్న జాబ్స్ కి అప్లై చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ / B.E / B.Tech పూర్తి చేసి ఉండాలి. ఎలాంటి అనుభవం అవసరం లేదు.
🔞 వయస్సు
అధికారిక నోటిఫికేషన్ ప్రకారం గరిష్ట వయస్సు & రిజర్వేషన్ నిబంధనలు వర్తిస్తాయి. SC/ST/OBC/EWS అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపు ఉంటుంది.
🖥️ Apply ప్రాసెస్
ఇందులో ఉన్న జాబ్స్ కి కేవలం ఆన్లైన్ లో మాత్రమే అప్లై చేయాలి. ముందుగా అఫీషియల్ వెబ్సైట్ లోకి వెళ్లి అక్కడ అడిగిన డీటెయిల్స్ అన్ని ఫీల్ చేసి అడిగిన డాక్యుమెంట్ ని స్కాన్ చేసి అప్లోడ్ చేసి సబ్మిట్ చేయాలి. ఆన్లైన్ లో అప్లై చేసే సమయంలోనే అప్లికేషన్ ఫీజు కూడా చెల్లించాలి.
✅ సెలక్షన్ ప్రాసెస్ & జీతం
- 📝 రాత పరీక్ష నిర్వహిస్తారు
- 📊 అందులో మెరిట్ వచ్చిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు
- 📄 సెలెక్ట్ అయిన వారికి జాయినింగ్ లెటర్ ఇస్తారు
- 💰 జీతం: నెలకు ₹60,000 రూపాయల వరకు
📅 ముఖ్య తేదిలు
అధికారిక నోటిఫికేషన్ లో ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రారంభ & చివరి తేదీలు చెక్ చేసుకోండి. త్వరగా అప్లై చేసుకోండి.
📎 ముఖ్య లింకులు
- 📄 Official Notification: Click here
❓ FAQs
Q1: AP Transco లో మొత్తం ఎన్ని AEE ఖాళీలు ఉన్నాయి?
Q2: విద్యార్హత ఏమిటి?
Q3: సెలక్షన్ ఎలా చేస్తారు?
Q4: జీతం ఎంత ఇస్తారు?
🌟 Key Highlights
- 🏢 ఆర్గనైజేషన్: APTRANSCO, APGENCO, APSPDCL, APCPDCL, APEPDCL
- 💼 పోస్ట్: Assistant Executive Engineer (AEE)
- 📊 మొత్తం ఖాళీలు: 629
- 🎓 అర్హత: B.E / B.Tech / Bachelor Degree
- ✅ సెలక్షన్: రాత పరీక్ష + డాక్యుమెంట్ వెరిఫికేషన్
- 💰 జీతం: ₹60,000/- నెలకు
- 🖥️ Apply: Online Only
- 📍 లొకేషన్: ఆంధ్రప్రదేశ్
Tags: AP Transco Jobs 2026, AP Genco Jobs, AP Discom Jobs, AEE Jobs, Assistant Executive Engineer Jobs, APSPDCL Jobs, APCPDCL Jobs, APEPDCL Jobs, B.Tech Jobs, Engineering Jobs, Govt Jobs AP, 60000 Salary Jobs, Online Apply
⚠️ Disclaimer: ఈ సమాచారం అధికారిక నోటిఫికేషన్ ఆధారంగా ఇవ్వబడింది. అభ్యర్థులు అప్లై చేసే ముందు అధికారిక నోటిఫికేషన్ పూర్తిగా చెక్ చేసుకోవాలి.
