📮 SSC CGL 2026 – తపాలా మంత్రిత్వ శాఖలో 12,256 పోస్టులు 📮
Postal Jobs : తపాలా మంత్రిత్వ శాఖ లో 12,256 SSC CGL పోస్టల్ అసిస్టెంట్ నోటిఫికేషన్ వచ్చేసింది | SSC CGL Postal Assistant Notification 2026 Apply Now
SSC Combined Graduate Level Examination Recruitment 2026 : స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) ద్వారా గ్రూప్ ‘బి’ మరియు గ్రూప్ ‘సి’ 12,256 పోస్టులను భర్తీ చేయడానికి SSC CGL 2026 నోటిఫికేషన్ విడుదలైంది. పోస్టల్ అసిస్టెంట్/సోర్టింగ్ అసిస్టెంట్, టాక్స్ అసిస్టెంట్, సబ్-ఇన్‌స్పెక్టర్/జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్, అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ & అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఉద్యోగాలకు భారతీయ పౌరుల నుండి ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. 21.05.2026 నుండి 22.06.2026 లోపు వెబ్‌సైట్ https://ssc.gov.in/ లో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
📌 SSC CGL 2026 Vacancy Overview
- 🏢 సంస్థ పేరు: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) – CGL 2026
- 💼 పోస్ట్ పేరు: పోస్టల్ అసిస్టెంట్, టాక్స్ అసిస్టెంట్, SI, JIO, AAO, ASO, Inspector తదితరాలు
- 📊 మొత్తం పోస్టుల సంఖ్య: 12,256
- 📝 రిక్రూట్‌మెంట్ విధానం: పర్మనెంట్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు
- 🔞 వయోపరిమితి: 18 to 30 సంవత్సరాలు (పోస్టును బట్టి)
- 🎓 విద్య అర్హత: Any డిగ్రీ
- 💰 నెల జీతం: లెవెల్ 4 నుండి లెవెల్ 8 – ₹25,500 నుండి ₹1,51,100/-
- 🖥️ అప్లికేషన్ మోడ్: ఆన్లైన్
💼 పోస్టుల వివరాలు
ఈ నోటిఫికేషన్ లో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, ఇన్స్పెక్టర్ (సెంట్రల్ ఎక్సైజ్), సహాయక ఆడిట్ అధికారి, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఇన్కమ్ టాక్స్, సబ్ ఇన్స్పెక్టర్ (CBI), సబ్-ఇన్‌స్పెక్టర్/జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్, ఆఫీస్ సూపరింటెండెంట్, పోస్టల్ సహాయకుడు/సార్టింగ్ అసిస్టెంట్, టాక్స్ అసిస్టెంట్ తో సహా 12,256 ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.
🎓 అవసరమైన విద్యా అర్హతలు
✅ జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్: Any డిగ్రీ + 12వ తరగతి స్థాయిలో గణితంలో 60% మార్కులు లేదా డిగ్రీ స్థాయిలో గణాంక శాస్త్రం ఒక సబ్జెక్టుగా ఉన్న బ్యాచిలర్ డిగ్రీ.
✅ స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ గ్రేడ్-II: గణాంకాలు/గణితం/అర్థశాస్త్రం/కంప్యూటర్ సైన్స్/డేటా సైన్స్/AI లో బ్యాచిలర్ డిగ్రీ.
✅ పోస్టల్ అసిస్టెంట్ & ఇతర పోస్టులన్నీ: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి Any బ్యాచిలర్ డిగ్రీ. గ్రాడ్యుయేషన్ చివరి సంవత్సరం పరీక్షలు రాసిన అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు, 01.08.2026 నాటికి అర్హత ఉండాలి.
🔞 వయోపరిమితి
- ✅ కనీస వయస్సు: 18 సంవత్సరాలు (01-08-2026 నాటికి)
- ✅ గరిష్ట వయస్సు: 30 సంవత్సరాలు (పోస్టును బట్టి 18-27, 20-30, 18-30)
- 👨🦳 SC/ST: 5 సంవత్సరాలు సడలింపు
- 👨🦱 OBC: 3 సంవత్సరాలు సడలింపు
- ♿ PwBD/Ex-Servicemen: నిబంధనల ప్రకారం సడలింపు
💰 నెల జీతం
పోస్టును అనుసరించి లెవెల్-4 (₹25,500 – ₹81,100) నుండి లెవెల్-8 (₹47,600 – ₹1,51,100) వరకు శాలరీ + DA, HRA, TA ఇతర అలవెన్సులు ఉంటాయి.
💳 దరఖాస్తు రుసుము
- ✅ మహిళలు/SC/ST/PwBD/Ex-Servicemen: ఫీజు మినహాయింపు
- 💰 మిగిలిన అభ్యర్థులు: ₹100/- మాత్రమే
- 🏦 చెల్లింపు: ఆన్‌లైన్ ద్వారా
✅ ఎంపిక విధానం
- 🖥️ టైర్-I: కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT)
- 🖥️ టైర్-II: కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT)
- ⌨️ స్కిల్ టెస్ట్/Typing Test: కొన్ని పోస్టులకు
- 📋 డాక్యుమెంట్ వెరిఫికేషన్
🖥️ ఎలా దరఖాస్తు చేయాలి
దరఖాస్తులను SSC కొత్త వెబ్‌సైట్ https://ssc.gov.in లో లేదా my SSC మొబైల్ అప్లికేషన్ ద్వారా ఆన్‌లైన్ విధానంలో మాత్రమే సమర్పించాలి. పాత వెబ్‌సైట్ OTR కొత్త వెబ్‌సైట్‌కు పనిచేయదు, కొత్తగా OTR రూపొందించుకోవాలి.
📅 ముఖ్యమైన తేదీ వివరాలు
- 🟢 ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: 21.05.2026
- 🔴 ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 22.06.2026 (23:00 గంటలు)
- 💰 ఫీజు చెల్లించడానికి చివరి తేదీ: 23.06.2026 (23:00 గంటలు)
- ✏️ దరఖాస్తు సవరణలు: 29.06.2026 నుండి 01.07.2026 వరకు (23:00 గంటలు)
- 📝 టైర్-I పరీక్ష: ఆగస్టు-సెప్టెంబర్, 2026
- 📝 టైర్-II పరీక్ష: డిసెంబర్, 2026
- 📞 హెల్ప్‌లైన్: 1800 309 3063 (టోల్ ఫ్రీ)
📎 ముఖ్య లింకులు
- 📄 Notification Pdf: Click Here
- 🖱️ Online Apply Link: Click Here
- 🌐 Official Website: Click Here
❓ FAQs
Q1: SSC CGL 2026 లో మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయి?
Q2: విద్యార్హత ఏమిటి?
Q3: వయస్సు ఎంత ఉండాలి?
Q4: పరీక్ష తెలుగులో ఉంటుందా?
🌟 Key Highlights
- 🏢 సంస్థ: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC)
- 📍 పరీక్ష: SSC CGL 2026
- 📊 మొత్తం ఖాళీలు: 12,256
- 💼 పోస్టులు: Postal Assistant, Tax Assistant, SI, JIO, AAO, ASO, Inspector
- 🎓 అర్హత: Any Degree
- 🔞 వయస్సు: 18-30 సంవత్సరాలు
- 💰 జీతం: ₹25,500 – ₹1,51,100/-
- ✅ సెలక్షన్: CBT టైర్-I & II + స్కిల్ టెస్ట్
- 📅 చివరి తేదీ: 22.06.2026
Tags: SSC CGL 2026, SSC CGL Notification, Postal Assistant Jobs, Tax Assistant Jobs, SI Jobs, AAO Jobs, ASO Jobs, Central Govt Jobs, Any Degree Jobs, 12256 Vacancies, Online Apply, SSC Jobs
⚠️ Disclaimer: ఈ సమాచారం SSC CGL 2026 అధికారిక నోటిఫికేషన్ ఆధారంగా ఇవ్వబడింది. అభ్యర్థులు అప్లై చేసే ముందు అధికారిక నోటిఫికేషన్ పూర్తిగా చెక్ చేసుకోవాలి.
