jobaspirants.online

Pharma, Life Science, Health Care, Engineering Job, Govt Job Updates
Menu
  • Home
  • Pharma Jobs
  • Govt Jobs
  • ENGG Jobs
  • WFH Jobs

Freshers & Experience Jobs Group Join WhatsApp

Join Now
Home
Blog
AP Transco Genco Discoms 629 AEE Jobs 2026 | ₹60,000 Salary | BE/B.Tech | Apply Online

AP Transco Genco Discoms 629 AEE Jobs 2026 | ₹60,000 Salary | BE/B.Tech | Apply Online

chandrakanth May 28, 2026
close
Follow US for More ✨ Latest Pharma Update's
Follow Group
Click here
Follow Group
Click here

⚡ AP కరెంట్ ఆఫీస్ లలో 629 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఉద్యోగాలు ⚡

ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్ చెప్పింది. AP కరెంట్ ఆఫీస్ లలో ఖాళీగా ఉన్నటువంటి 629 ఉద్యోగాలకు ప్రభుత్వం భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో ఉన్న వేకెన్సీస్ ని జిల్లాల వారీగా డివైడ్ చేసి ఇచ్చారు చూసుకొని అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి అప్లై చేయాలి అంటే సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. అప్లై చేసుకున్న వారికి రాత పరీక్ష ఆధారంగా సెలక్షన్ చేస్తారు. సెలెక్ట్ అయిన వారికి నెలకు ₹60,000 రూపాయలు జీతం ఇస్తారు.

🏢 ఆర్గనైజేషన్

ఈ నోటిఫికేషన్ మనకు AP లో ఉన్నటువంటి APTRANSCO, APGENCO, APSPDCL, APCPDCL, APEPDCL లో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలకు విడుదల చేశారు.

💼 జాబ్ రోల్ & ఖాళీలు

ఈ నోటిఫికేషన్ ద్వారా అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (AEE) విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. మొత్తం 629 ఉద్యోగాలు.

  • ⚡ APTRANSCO: 200 పోస్టులు
  • ⚡ APGENCO: 100 పోస్టులు
  • ⚡ APSPDCL: 134 పోస్టులు
  • ⚡ APCPDCL: 60 పోస్టులు
  • ⚡ APEPDCL: 135 పోస్టులు

🎓 విద్య అర్హత

ఇందులో ఉన్న జాబ్స్ కి అప్లై చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ / B.E / B.Tech పూర్తి చేసి ఉండాలి. ఎలాంటి అనుభవం అవసరం లేదు.

🔞 వయస్సు

అధికారిక నోటిఫికేషన్ ప్రకారం గరిష్ట వయస్సు & రిజర్వేషన్ నిబంధనలు వర్తిస్తాయి. SC/ST/OBC/EWS అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపు ఉంటుంది.

🖥️ Apply ప్రాసెస్

ఇందులో ఉన్న జాబ్స్ కి కేవలం ఆన్లైన్ లో మాత్రమే అప్లై చేయాలి. ముందుగా అఫీషియల్ వెబ్సైట్ లోకి వెళ్లి అక్కడ అడిగిన డీటెయిల్స్ అన్ని ఫీల్ చేసి అడిగిన డాక్యుమెంట్ ని స్కాన్ చేసి అప్లోడ్ చేసి సబ్మిట్ చేయాలి. ఆన్లైన్ లో అప్లై చేసే సమయంలోనే అప్లికేషన్ ఫీజు కూడా చెల్లించాలి.

✅ సెలక్షన్ ప్రాసెస్ & జీతం

  • 📝 రాత పరీక్ష నిర్వహిస్తారు
  • 📊 అందులో మెరిట్ వచ్చిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు
  • 📄 సెలెక్ట్ అయిన వారికి జాయినింగ్ లెటర్ ఇస్తారు
  • 💰 జీతం: నెలకు ₹60,000 రూపాయల వరకు

📅 ముఖ్య తేదిలు

అధికారిక నోటిఫికేషన్ లో ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రారంభ & చివరి తేదీలు చెక్ చేసుకోండి. త్వరగా అప్లై చేసుకోండి.

📎 ముఖ్య లింకులు

  • 📄 Official Notification: Click here

❓ FAQs

Q1: AP Transco లో మొత్తం ఎన్ని AEE ఖాళీలు ఉన్నాయి?

A: మొత్తం 629 పోస్టులు – APTRANSCO-200, APGENCO-100, APSPDCL-134, APCPDCL-60, APEPDCL-135.

Q2: విద్యార్హత ఏమిటి?

A: సంబంధిత బ్రాంచ్ లో B.E / B.Tech / బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. అనుభవం అవసరం లేదు.

Q3: సెలక్షన్ ఎలా చేస్తారు?

A: రాత పరీక్ష + డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా సెలక్షన్ ఉంటుంది.

Q4: జీతం ఎంత ఇస్తారు?

A: సెలెక్ట్ అయిన వారికి నెలకు ₹60,000 రూపాయల వరకు జీతం ఇస్తారు.

🌟 Key Highlights

  • 🏢 ఆర్గనైజేషన్: APTRANSCO, APGENCO, APSPDCL, APCPDCL, APEPDCL
  • 💼 పోస్ట్: Assistant Executive Engineer (AEE)
  • 📊 మొత్తం ఖాళీలు: 629
  • 🎓 అర్హత: B.E / B.Tech / Bachelor Degree
  • ✅ సెలక్షన్: రాత పరీక్ష + డాక్యుమెంట్ వెరిఫికేషన్
  • 💰 జీతం: ₹60,000/- నెలకు
  • 🖥️ Apply: Online Only
  • 📍 లొకేషన్: ఆంధ్రప్రదేశ్

Tags: AP Transco Jobs 2026, AP Genco Jobs, AP Discom Jobs, AEE Jobs, Assistant Executive Engineer Jobs, APSPDCL Jobs, APCPDCL Jobs, APEPDCL Jobs, B.Tech Jobs, Engineering Jobs, Govt Jobs AP, 60000 Salary Jobs, Online Apply

⚠️ Disclaimer: ఈ సమాచారం అధికారిక నోటిఫికేషన్ ఆధారంగా ఇవ్వబడింది. అభ్యర్థులు అప్లై చేసే ముందు అధికారిక నోటిఫికేషన్ పూర్తిగా చెక్ చేసుకోవాలి.

Post Views: 3

Related posts:

  1. ఆధార్ సెంటర్ ఉద్యోగాలు 2026 – ఆపరేటర్ & సూపర్వైజర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల | ఇలా అప్లై చేయండి
  2. CSIR CEERI Technical Officer & Technician Recruitment 2026 | 22 పోస్టులు | 10th, ITI, B.E/B.Tech | Apply Now
  3. టీజీపీఎస్సీ ఉద్యోగాలు 2026 | తెలంగాణ కాలుష్య నియంత్రణ బోర్డు అసిస్టెంట్ సైంటిస్ట్ 20 పోస్టులు | జీతం 45,960-1,24,150 | ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి
  4. Forest Department Jobs 2026 | ICFRE 91 Posts | 10th, Inter, Degree | Apply Online
Follow US for More ✨ Latest Govt Update's
Follow Group
Click here
Follow Group
Click here
Follow US for More ✨ Latest Pharma Update's
Follow Channel
Click here
Follow Channel
Click here
Share
Pinterest
Tweet
Email
Linkedin
Whatsapp
Telegram
Prev Article
Next Article

Leave a Reply Cancel Reply

Enter your Email Address

Subscribe to our mailing list and get interesting stuff and updates to your email inbox.

Thank you for subscribing.

Something went wrong.

Deliveried By JobAspirants.Online

Latest Walk-Ins

  • Walk-In – Engineering (HVAC, Water System, Electrical, Calibration, Instrumentation, Maintenance) & Production (Sterile Injectable) – Siddipet – 3–8 Years Exp – May 30, 2026
  • ఫారెస్ట్ డిపార్ట్మెంట్ 104 ఫారెస్ట్ గార్డ్ ఉద్యోగాలు 2026 | ఇంటర్ పాస్ | ₹30,000 జీతం
  • Indian Navy 10+2 (B.Tech) Cadet Entry Scheme 2026 | 60 Vacancies | Apply Online
  • Bank of Baroda 5,000 Apprentice Jobs 2026 | AP & Telangana | Any Degree/B.Tech | Apply Online
  • SSC CGL 2026 | 12,256 Postal Assistant, Tax Assistant, SI, AO Jobs | Any Degree | Apply Online

jobaspirants.online

Pharma, Life Science, Health Care, Engineering Job, Govt Job Updates
Copyright © 2026 jobaspirants.online