jobaspirants.online

Pharma, Life Science, Health Care, Engineering Job, Govt Job Updates
Menu
  • Home
  • Pharma Jobs
  • Govt Jobs
  • ENGG Jobs
  • WFH Jobs
  • Latest Pharma

Freshers & Experience Jobs Group Join WhatsApp

Join Now
Home
Home
Cheyutha New Pension 2026 : పెన్షన్ డబ్బులు పడ్డాయో లేదా ఇలా చెక్ చేసుకోండి

Cheyutha New Pension 2026 : పెన్షన్ డబ్బులు పడ్డాయో లేదా ఇలా చెక్ చేసుకోండి

November 29, 2026
close
Follow US for More ✨ Latest Pharma Update's
Follow Group
Click here
Follow Group
Click here

Cheyutha New Pension 2026 – పెన్షన్ డబ్బులు పడ్డాయో లేదా ఇలా చెక్ చేసుకోండి – 4.89 లక్షల మందికి జమ

Cheyutha Pension 2026 money has been received or not received Latest News: తెలంగాణ రాష్ట్రంలో కొత్త చేయూత పెన్షన్ల 26 నవంబర్ 2026 ప్రారంభమైంది. నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేటలో సీఎం రేవంత్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి 4.89 లక్షల మంది బ్యాంకు ఖాతాల్లో కొత్త పెన్షన్ డబ్బులు జమ చేశారు. పెన్షన్ డబ్బులు పడ్డాయో లేదా ఇలా చెక్ చేసుకోండి.

💰 Cheyutha Pension 🔥 – 4.89 Lakh – 26.11.2026 🚀

🏛️ పథకం Cheyutha New Pension 2026
📅 ప్రారంభం 26.11.2026 – Achampet
👥 లబ్ధిదారులు 4.89 లక్షల మంది
🔍 చెక్ cheyutha.telangana.gov.in

చేయూత పెన్షన్ డబ్బులు పడ్డాయో లేదా ఇలా చెక్ చేసుకోండి

చేయూత పెన్షన్ 26 నవంబర్ 2026 సీఎం రేవంత్ 4.89 లక్షల మందికి బ్యాంకు ఖాతాల్లో చేయూత కొత్త పెన్షన్ డబ్బులు జమ చేయడం జరిగింది. అయితే సాంకేతిక కారణాలవల్ల కొంతమందికి డబ్బులు జమ కాలనీట్లు తెలుస్తోంది. వారి అందరికీ ఈరోజు సాయంత్రంలోగా క్రెడిట్ అయ్యే అవకాశం ఉంది. చేయూత డబ్బులు ఖాతాల్లో పడుతున్నాయి కాబట్టి మొబైల్ మెసేజ్ వస్తుంది. లేదంటే https://cheyutha.telangana.gov.in/ వెబ్ సైట్ లో వెళ్లి మీ ఆధార్ ఐడీ నంబర్ లేదా పెన్షన్ ఐడీ ఎంటర్ చేస్తే వివరాలు తెలుస్తాయి.

చేయూత పెన్షన్ డబ్బులు చెక్ చేసే విధానం

1. ముందుగా అభ్యర్థులు https://cheyutha.telangana.gov.in/ వెబ్ సైట్ ను విజిట్ చేయండి.
2. ఆ తర్వాత ఆధార్ ఐడీ నంబర్ లేదా పెన్షన్ ఐడీ, డిస్ట్రిక్, మండల్, పంచాయతీ, పెన్షనర్ నేమ్ & హెడ్ అఫ్ ది ఫ్యామిలీ డీటెయిల్ ఎంటర్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.
Direct Link: https://cheyutha.telangana.gov.in/SSPTG/UserInterface/Portal/GeneralSearch.aspx

FAQs

1. పథకం? Ans: Cheyutha New Pension 2026.
2. ఎప్పుడు? Ans: 26.11.2026.
3. ఎంతమంది? Ans: 4.89 లక్షల మంది.
4. ఎలా చెక్? Ans: cheyutha.telangana.gov.in.
5. ఏమి కావాలి? Ans: Aadhaar / Pension ID.

💰 Cheyutha New Pension Telangana 2026 Status Check 4.89 Lakh CM Revanth

Post Views: 4

Related posts:

  1. JNV Class 6 Admission 2027 | Jawahar Navodaya Vidyalaya | Online Apply Last Date 07.08.2026
  2. Navodaya Exam 2026 : ఈనెల 28న నవోదయ విద్యాలయ క్లాస్
  3. IHIRM Walk-in Interview Pune 2026 – Healthcare & Non-Clinical Jobs for Freshers & Experienced (14-17 March)
  4. Coromandel International Hiring for Production Department at Vapi, Gujarat.
Follow US for More ✨ Latest Govt Update's
Follow Group
Click here
Follow Group
Click here
Follow US for More ✨ Latest Pharma Update's
Follow Channel
Click here
Follow Channel
Click here
Share
Pinterest
Tweet
Email
Linkedin
Whatsapp
Telegram
Prev Article
Next Article

Leave a Reply Cancel Reply

jobaspirants.online

Pharma, Life Science, Health Care, Engineering Job, Govt Job Updates
Copyright © 2026 jobaspirants.online