📢 Jawahar Navodaya Vidyalaya Class 6 Admission 2027: Online Applications Started | Last Date 07.08.2026 📢

JNV Class 6 Admission 2027: Jawahar Navodaya Vidyalaya లలో 6వ తరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ప్రతి పాఠశాలలో 80 సీట్లు. ఉచిత విద్య + హాస్టల్ + భోజనం. ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ: 07.08.2026. పరీక్ష తేదీ: 28.11.2026.
📋 JNV గురించి ముఖ్యాంశాలు
- ✔ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 1986 లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన విద్యాసంస్థలు
- ✔ కార్పొరేట్ విద్యాసంస్థలకు ధీటుగా ఉన్నత విద్య + పరిపూర్ణ వికాసం
- ✔ CBSE సిలబస్ తో పాటు NCC, Scouts & Guides, NSS శిక్షణ
- ✔ JEE Mains, Advanced, NEET వంటి జాతీయస్థాయి పరీక్షలకు కోచింగ్
- ✔ ఉచిత విద్య, వసతి, భోజనం, పుస్తకాలు అందిస్తారు
📋 సీట్ల వివరాలు
| ప్రతి JNV లో మొత్తం సీట్లు | 80 (బాలికలు – 40, బాలురు – 40) |
| గ్రామీణ విద్యార్థులకు | 75% సీట్లు రిజర్వ్ |
| బాలికలకు | 33% సీట్లు రిజర్వ్ |
🎓 విద్యార్హత
- ✔ విద్యార్థి 2026-2027 విద్యా సంవత్సరంలో 5వ తరగతి చదువుతూ ఉండాలి
- ✔ గ్రామీణ కోటా సీట్లకు: 3, 4, 5 తరగతులు గ్రామీణ ప్రాంత పాఠశాలల్లో చదివి ఉండాలి
📅 వయోపరిమితి
విద్యార్థి 01.05.2015 నుండి 31.07.2017 మధ్య జన్మించి ఉండాలి.
📝 ఎంపిక విధానం
- ✔ JNV Class 6 Entrance Exam 2027 ఆధారంగా ఎంపిక
- ✔ పరీక్ష: పెన్ & పేపర్ OMR విధానం | సమయం: 2 గంటలు
- ✔ మొత్తం 80 ప్రశ్నలు – 100 మార్కులు
📚 పరీక్ష సిలబస్ & ప్యాటర్న్
| విభాగం | ప్రశ్నలు | మార్కులు |
|---|---|---|
| Mental Ability Test | 40 | 50 |
| Arithmetic Test | 20 | 25 |
| Language Test | 20 | 25 |
| Total | 80 | 100 |
పరీక్ష తెలుగు, ఇంగ్లీష్, హిందీ, ఉర్దూ సహా అన్ని ప్రాంతీయ భాషల్లో ఉంటుంది.
📅 ముఖ్యమైన తేదీలు
| ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ | 07.08.2026 వరకు పొడిగించారు |
| హాల్ టికెట్లు | త్వరలో విడుదల |
| పరీక్ష తేదీ | 28.11.2026 – Summer & Winter Bound JNV లకు |
📩 దరఖాస్తుకు కావాల్సినవి
- ✔ విద్యార్థి ఫోటో & సిగ్నేచర్
- ✔ తండ్రి సిగ్నేచర్
- ✔ ఆధార్ వివరాలు
- ✔ Residence Certificate
- ✔ Headmaster Signature తో Application Form
📩 దరఖాస్తు విధానం
| దరఖాస్తు విధానం | Online |
| అధికారిక వెబ్‌సైట్ | cbseitms.rcil.gov.in/nvs |
| ఆన్‌లైన్ దరఖాస్తు లింక్ | ఇప్పుడే Apply చేయండి |
| అధికారిక నోటిఫికేషన్ | డౌన్‌లోడ్ చేయండి |
