jobaspirants.online

Pharma, Life Science, Health Care, Engineering Job, Govt Job Updates
Menu
  • Home
  • Pharma Jobs
  • Govt Jobs
  • ENGG Jobs
  • WFH Jobs
  • Latest Pharma

Freshers & Experience Jobs Group Join WhatsApp

Join Now
Home
Govt Jobs
APPSC Assistant Chemical Examiner 09 Jobs 2026

APPSC Assistant Chemical Examiner 09 Jobs 2026

chandrakanth November 8, 2026
close
Follow US for More ✨ Latest Pharma Update's
Follow Group
Click here
Follow Group
Click here

నిరుద్యోగులకు APPSC, విజయవాడ శుభవార్త ! Assistant Chemical Examiner 09 Jobs 2026

కెమిస్ట్రీ ఒక సబ్జెక్టుగా బ్యాచిలర్ డిగ్రీ ఇన్ సైన్స్ (B.Sc) లేదా B.Sc (ఫార్మసీ) అర్హతతో ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది.
శాశ్వత ప్రాతిపదికన ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సబార్డినేట్ సర్వీస్ ఆంధ్ర ప్రదేశ్ విభాగంలో ఖాళీగా ఉన్న 09 ఉద్యోగాల భర్తీకి అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేసింది.
సొంత జిల్లాల్లో పోస్టింగ్ ఉంటుంది. నోటిఫికేషన్ pdf లింక్, దరఖాస్తు లింక్ కింద ఇవ్వబడింది.

📢 APPSC 🔥 – Assistant Chemical Examiner 09 Posts – B.Sc Chemistry / B.Sc Pharmacy – Salary ₹40,970 – ₹1,24,380 – Last Date 26.11.2026 🚀

🏢 Organization APPSC – Andhra Pradesh Public Service Commission, Vijayawada
💼 Post Name Assistant Chemical Examiner
🏛️ Department Prohibition & Excise Subordinate Service, Andhra Pradesh
📊 Total Posts 09 Posts
📝 Job Type Permanent Basis – శాశ్వత ప్రాతిపదికన
📍 Job Location Andhra Pradesh – సొంత జిల్లాల్లో పోస్టింగ్
🎓 Qualification B.Sc With Chemistry As One Subject OR B.Sc (Pharmacy)
🎂 Age Limit 18 To 44 Years As On 01.07.2026
💰 Salary ₹40,970/- To ₹1,24,380/- Per Month
📝 Selection CBRT + CPT + Merit
💰 Fee Application ₹250/- + Processing ₹80/- | Reserved Categories Processing Fee Exempted
📅 Important Dates Start : 06.11.2026 | Last Date : 26.11.2026 @ 11:59 PM
🌐 Official Website https://psc.ap.gov.in/
📩 Apply Online – APPSC Assistant Chemical Examiner 🚀

పోస్టుల వివరాలు :

మొత్తం పోస్టుల సంఖ్య : 09
పోస్టులు : అసిస్టెంట్ కెమికల్ ఎగ్జామినర్
విద్యార్హత :
కెమిస్ట్రీ ఒక సబ్జెక్టుగా బ్యాచిలర్ డిగ్రీ ఇన్ సైన్స్ (B.Sc) లేదా B.Sc (ఫార్మసీ) అర్హతతో కలిగి ఉండాలి.
పూర్తి వివరాలకు నోటిఫికేషన్ చదవండి.
లోకల్ అభ్యర్థులకు 95%, నాన్ లోకల్ అభ్యర్థులకు 5% పోస్టులు కేటాయించారు.
వయోపరిమితి :
01.07.2026 నాటికి అభ్యర్థుల వయసు 18 సంవత్సరాల నుండి 44 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.

  • SC / ST / BC / EWS అభ్యర్థులకు 05 సంవత్సరాలు
  • PWBD అభ్యర్థులకు 10 సంవత్సరాలు సడలింపులు
  • రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయో-పరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.

ఎంపిక విధానం :
కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష (CBRT), కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ (CPT) తదితరాల మెరిట్ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
గౌరవ వేతనం / జీతం :
ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు పోస్టులను బట్టి రూ.40,970/- నుండి రూ.1,24,380/- వరకు ప్రతి నెల జీతం చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
OTPR రిజిస్ట్రేషన్ → ఆన్లైన్ దరఖాస్తు వివరాలు నింపండి → డాక్యుమెంట్లు అప్లోడ్ చేయండి → ఫీజు చెల్లించండి → సబ్మిట్ చేసి డౌన్లోడ్ చేసుకోండి.

ఆన్లైన్ దరఖాస్తు ఫీజు :

  • దరఖాస్తు ఫీజు : రూ.250/-
  • ప్రాసెసింగ్ ఫీజు : రూ.80/-
  • రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రాసెసింగ్ ఫీజు మినహాయింపు

అధికారిక వెబ్సైట్ : https://psc.ap.gov.in/
అధికారిక నోటిఫికేషన్ : చదవండి / డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 06.11.2026 నుండి
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : 26.11.2026 @ 11:59 PM వరకు.ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి : ఇక్కడ క్లిక్ చేయండి.

Frequently Asked Questions (FAQs)

1. APPSC లో ఎన్ని పోస్టులు ?
మొత్తం 09 – Assistant Chemical Examiner పోస్టులు.
2. అర్హత ఏమిటి ?
B.Sc With Chemistry As One Subject OR B.Sc (Pharmacy).
3. వయోపరిమితి ?
01.07.2026 నాటికి 18-44 Years. SC/ST/BC/EWS కి 5 Yrs, PwBD కి 10 Yrs సడలింపు.
4. జీతం ఎంత ?
₹40,970/- To ₹1,24,380/- Per Month.
5. చివరి తేదీ ?
26.11.2026 @ 11:59 PM.

📢 APPSC Vijayawada Assistant Chemical Examiner 09 Jobs 2026 Prohibition Excise Subordinate Service Andhra Pradesh BSc Chemistry BSc Pharmacy Permanent Basis Salary 40970 To 124380 Age 18 To 44 Years As On 01.07.2026 SC ST BC EWS 5 Years PwBD 10 Years Selection CBRT CPT Merit Fee Application 250 Processing 80 Reserved Processing Fee Exempted Start 06.11.2026 Last Date 26.11.2026 Official Website psc.ap.gov.in Local 95% Non-Local 5%

Post Views: 4

Related posts:

  1. RRB Jobs 2026: ఆర్ఆర్బీ లో భారీ నోటిఫికేషన్ విడుదల – వేలాది ఉద్యోగాలు | Apply Now
  2. సెంట్రల్ యూనివర్సిటీ ఉద్యోగాలు 2026: Fresh Vacancies, Eligibility & Online Apply
  3. 🚆 Railway Apprentice Jobs 2026: రాత పరీక్ష లేకుండా రైల్వేలో 2801+ పోస్టులు | 10th + ITI అర్హత
  4. Free Jobs 2026 : 10th అర్హతతో కేంద్ర ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు
Follow US for More ✨ Latest Govt Update's
Follow Group
Click here
Follow Group
Click here
Follow US for More ✨ Latest Pharma Update's
Follow Channel
Click here
Follow Channel
Click here
Share
Pinterest
Tweet
Email
Linkedin
Whatsapp
Telegram
Prev Article
Next Article

Leave a Reply Cancel Reply

Enter your Email Address

Subscribe to our mailing list and get interesting stuff and updates to your email inbox.

Thank you for subscribing.

Something went wrong.

Deliveried By JobAspirants.Online

Latest Walk-Ins

  • ESIC / NIA Medical Officer Ayurveda Homeopathy 24 Jobs 2026
  • Hanumakonda Model School 12 Teaching Non-Teaching Jobs 2026
  • Nagarjuna Govt Degree College Nalgonda 41 Guest Faculty Jobs 2026
  • SBI SCO 06 Jobs 2026
  • ISRO SDSC SHAR 400 Apprentice Jobs 2026

jobaspirants.online

Pharma, Life Science, Health Care, Engineering Job, Govt Job Updates
Copyright © 2026 jobaspirants.online