డిగ్రీ అర్హతతో బ్యాంకు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి భారీ శుభవార్త ! Bank Of Baroda 837 Wealth Management Services Jobs 2026
భారత ప్రభుత్వ రంగ బ్యాంక్ అయినటువంటి బ్యాంక్ ఆఫ్ బరోడా (BOB) దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్నటువంటి శాఖలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన 837 వెల్త్ మేనేజ్మెంట్ సర్వీసెస్ ఉద్యోగాల భర్తీకి అధికారికంగా Notification విడుదల చేసింది.
అర్హత ప్రమాణాలను కలిగిన భారతీయ అభ్యర్థులు & తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు కూడా ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోండి. దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో ఖాళీలు ఉన్నట్టు పేర్కొన్నది.
🏦 Bank Of Baroda 🔥 – 837 Wealth Management Services Jobs – Contract Basis – Degree + 3-12 Yrs Exp – Age 24-50 Yrs – Fee ₹850 / ₹175 – Last Date 24.11.2026 🚀
పోస్టుల వివరాలు : విభాగాల వారీగా ఖాళీల వివరాలు
మొత్తం పోస్టుల సంఖ్య : 837
- Group Head – గ్రూప్ హెడ్
- Head Investment – హెడ్ ఇన్వెస్ట్మెంట్
- Territory Head – టెర్రిటరీ హెడ్
- Investment Product Manager – ఇన్వెస్ట్మెంట్ ప్రోడక్ట్ మేనేజర్
- Senior Relationship Manager – సీనియర్ రిలేషన్షిప్ మేనేజర్
విద్యార్హత :
ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి సంబంధిత విభాగంలో డిగ్రీ (వెల్త్ మేనేజ్మెంట్ / ఇన్వెస్ట్మెంట్ అడ్వైజరి) లో అర్హత సాధించి ఉండాలి.
సంబంధిత విభాగంలో కనీసం 03 సంవత్సరాల నుండి 12 సంవత్సరాల పని అనుభవం కలిగి ఉండాలి.
పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
వయోపరిమితి :
01.09.2026 తేదీ నాటికి అభ్యర్థుల వయసు 24 సంవత్సరాలు పూర్తిచేసుకుని, 50 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
అధిక వయోపరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
- OBC అభ్యర్థులకు 03 సంవత్సరాలు
- SC / ST అభ్యర్థులకు 05 సంవత్సరాలు
- దివ్యాంగులకు 10-15 సంవత్సరాల సడలింపులు
ఎంపిక విధానం :
వచ్చిన దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసి, కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష నిర్వహించి, సైకోమెట్రిక్ పరీక్ష, గ్రూప్ డిస్కషన్ మరియు ఇంటర్వ్యూ లతో తుది ఎంపికలను చేపడతారు.
దరఖాస్తు విధానం :
దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు :
- జనరల్ / EWS / OBC అభ్యర్థులకు రూ.850/-
- SC / ST / PwBD మరియు మహిళల అభ్యర్థులకు రూ.175/-
అధికారిక వెబ్సైట్ : https://bankofbaroda.bank.in/career/
అధికారిక నోటిఫికేషన్ : చదవండి / డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 04.11.2026
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : 24.11.2026
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి : ఇక్కడ క్లిక్ చేయండి.
Frequently Asked Questions (FAQs)
1. Bank Of Baroda లో ఎన్ని పోస్టులు ?
మొత్తం 837 వెల్త్ మేనేజ్మెంట్ సర్వీసెస్ పోస్టులు.
2. అర్హత ఏమిటి ?
డిగ్రీ (వెల్త్ మేనేజ్మెంట్ / ఇన్వెస్ట్మెంట్ అడ్వైజరి) + 03 నుండి 12 సంవత్సరాల అనుభవం.
3. వయోపరిమితి ఎంత ?
01.09.2026 నాటికి 24-50 సంవత్సరాలు. OBC కి 3 Yrs, SC/ST కి 5 Yrs, PwBD కి 10-15 Yrs సడలింపు.
4. ఎంపిక విధానం ?
షార్ట్ లిస్ట్ + కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష + సైకోమెట్రిక్ పరీక్ష + గ్రూప్ డిస్కషన్ + ఇంటర్వ్యూ.
5. ఫీజు ఎంత ? చివరి తేదీ ?
General / EWS / OBC : ₹850/- , SC / ST / PwBD & Women : ₹175/- . చివరి తేదీ : 24.11.2026
🏦 Bank Of Baroda BOB 837 Wealth Management Services Jobs 2026 Degree Bank Jobs Contract Basis Group Head Head Investment Territory Head Investment Product Manager Senior Relationship Manager Degree Wealth Management Investment Advisory 3 To 12 Years Experience Age 24 To 50 Years As On 01.09.2026 OBC 3 Years SC ST 5 Years PwBD 10-15 Years Selection Shortlist Computer Based Test Psychometric Test Group Discussion Interview Fee General EWS OBC Rs 850 SC ST PwBD Women Rs 175 Start 04.11.2026 Last Date 24.11.2026 Official Website bankofbaroda.bank.in/career/
