jobaspirants.online

Pharma, Life Science, Health Care, Engineering Job, Govt Job Updates
Menu
  • Home
  • Pharma Jobs
  • Govt Jobs
  • ENGG Jobs
  • WFH Jobs
  • Latest Pharma

Freshers & Experience Jobs Group Join WhatsApp

Join Now
Home
Govt Jobs
Nagarjuna Govt Degree College Nalgonda 41 Guest Faculty Jobs 2026

Nagarjuna Govt Degree College Nalgonda 41 Guest Faculty Jobs 2026

chandrakanth November 8, 2026
close
Follow US for More ✨ Latest Pharma Update's
Follow Group
Click here
Follow Group
Click here

ఉద్యోగ ఆశావహులకు శుభవార్త! Guest Faculty ఉద్యోగాల భర్తీకి నలగొండలోని నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కళాశాల – 41 Posts – Interview 16.11.2026

గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి నలగొండలోని నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కళాశాల మరియు నకిరేకల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల వివిధ సబ్జెక్టులలో ఖాళీగా ఉన్న గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి ఆసక్తి కలిగిన అభ్యర్థులను ఇంటర్వ్యూలకు ఆహ్వానిస్తూ కళాశాల ప్రిన్సిపల్ కె. చంద్రశేఖర్ గారు ప్రకటన విడుదల చేశారు.
ఎలాంటి రాత పరీక్ష లేకుండా! ఇంటర్వ్యూలు నిర్వహించి, అందులో ప్రతిభ కనబరిచిన అభ్యర్థులకు గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టులో నియమించుకుంటారు.

👨‍🏫 Guest Faculty 🔥 – 41 Posts – Nalgonda + Nakirekal – PG + NET/SET/Ph.D – Salary ₹29,900-₹49,900 – Interview 16.11.2026 – No Fee 🚀

🏢 College Nagarjuna Government Degree College, Nalgonda & Nakirekal Govt Degree College
👨‍🏫 Principal K. Chandrashekar Garu
💼 Post Name Guest Faculty
📝 Job Type Contract – కాంట్రాక్ట్
📊 Total Posts 41 Posts
🎓 Qualification Degree, PG + NET / SET / Ph.D – 55% Marks (SC/ST 50%)
🎂 Age Limit 18 To 55 Years
💰 Salary ₹29,900/- To ₹49,900/- Per Month
📝 Selection Interview Only – No Written Exam
💰 Fee No Fee
📅 Interview Date 16.11.2026 – Notification Date : 10.11.2026
🌐 Official Website https://ngcollegenalgonda.ac.in/
📅 Direct Interview 16.11.2026 – Nagarjuna Govt Degree College, Nalgonda 🚀

పోస్టుల వివరాలు :

మొత్తం పోస్టులు : 41
ఎన్ జీ కాలేజీలో పోస్టుల వివరాలు – Nagarjuna Govt Degree College, Nalgonda

  • BBA – 03
  • Biotechnology – 01
  • Business Analytics – 01
  • Commerce – 05
  • Computer Science – 01
  • Data Science – 01
  • English – 05
  • Mathematics – 02
  • Statistics – 01
  • Taxation – 01
  • Telugu – 05
  • Zoology – 01

నకిరేకల్ కాలేజీలో పోస్టుల వివరాలు – Nakirekal Govt Degree College

  • Commerce – 01
  • Computer Science – 01
  • Economics – 01
  • Mathematics – 01
  • Telugu – 01
  • Zoology – 01

కనీస విద్యార్హతలు :

  • ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ / ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి అర్హత కలిగి ఉండాలి.
  • సంబంధిత సబ్జెక్టులో కనీసం 55% మార్కులతో పీజీ అర్హత.
  • ఎస్సీ / ఎస్టీలు 50% మార్కులతో అర్హత కలిగి ఉండాలి.
  • నెట్ / సెట్ / పీహెచ్డీ అర్హత అవసరం.
  • సంబంధిత సబ్జెక్టు బోధించడంలో అనుభవం ఉన్న అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యత ఉంటుంది.

వయోపరిమితి వివరాలు :
దరఖాస్తు చివరి తేదీ నాటికి అభ్యర్థుల వయస్సు 18 సంవత్సరాలు పూర్తిచేసుకుని 55 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
ఎంపికలు :
ఇంటర్వ్యూలు నిర్వహించి ఎంపికలు చేస్తారు. సెలక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఈ ప్రాసెస్ ఉంటుంది.
పోస్టింగ్ ప్రదేశం : నాగార్జున గవర్నమెంట్ కాలేజ్ & నకిరేకల్ కాలేజీల్లో పోస్టింగ్ ఉంటుంది.
వేతన వివరాలు :
ఎంపికైన అభ్యర్థులకు నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కళాశాల / నకిరేకల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల నిబంధనల ప్రకారం రూ.29,900 నుండి రూ.49,900 వరకు ప్రతినెల వేతనం చెల్లిస్తారు.
అప్లికేషన్ ప్రాసెస్ :
దరఖాస్తు ఎవరికి ఇవ్వనవసరం లేదు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టుల అర్హత కలిగిన వారు నవంబర్ 16న నిర్వహిస్తున్న ఇంటర్వ్యూలకు హాజరైతే సరిపోతుంది.
ఇంటర్వ్యూ సమయంలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం అన్ని అర్హత కాపీలు బయోడేటా ఫామ్ తో జత చేసి తీసుకు వెళ్ళండి.
దరఖాస్తు ఫీజు : ఈ గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టులకు ఎలాంటి దరఖాస్తు ఫీజు లేదు.
అధికారిక నోటిఫికేషన్ Pdf :: డౌన్లోడ్ చేయండి.
అధికారిక దరఖాస్తు ఫామ్ Pdf :: ఇక్కడ డౌన్లోడ్ చేయండి.
అధికారిక వెబ్సైట్ : https://ngcollegenalgonda.ac.in/
సూచన :: నాగార్జున గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు.

సందేహాలు, సమాధానాలు :

సందేహం: ఈ గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టులకు ఎవరు దరఖాస్తు చేసుకోవాలి?
సంబంధిత సబ్జెక్టులో అర్హత కలిగి అవకాశాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ యువత దరఖాస్తు చేసుకోవచ్చు.
సందేహం: అనుభవం అవసరమా?
ఫ్రెషర్స్ కూడా ఇంటర్వ్యూలలో పాల్గొనవచ్చు అయితే అనుభవం కలిగిన వారికి ప్రాధాన్యత ఉంటుంది.
సందేహం: గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టులో ఎంపికైన అభ్యర్థులు ఎప్పటి వరకు కొనసాగుతారు?
కాలేజీ అవసరం, అభ్యర్థి పనితనం, క్రమశిక్షణ పై ఆధారపడి ఉంటుంది. రెగ్యులర్ సిబ్బంది నియమితుల అయ్యే వరకు కొనసాగే అవకాశం ఎక్కువ.
సందేహం: ఈ గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టుల కోసం ఏ అర్హతలు అవసరం?
సంబంధిత సబ్జెక్టులో పీజీ అర్హత కలిగి ఉండాలి. నెట్ / సెట్ / పీహెచ్డీ అర్హత కూడా అవసరం.
సందేహం: దరఖాస్తు ఎలా చేసుకోవాలి?
దరఖాస్తు సమర్పించాల్సిన అవసరం లేదు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు నవంబర్ 16న నిర్వహిస్తున్న ఇంటర్వ్యూలకు హాజరైతే సరిపోతుంది.

👨‍🏫 Nagarjuna Government Degree College Nalgonda Guest Faculty 41 Posts Nakirekal Govt Degree College BBA Biotechnology Business Analytics Commerce Computer Science Data Science English Mathematics Statistics Taxation Telugu Zoology Economics PG NET SET PhD 55% Marks SC ST 50% Marks Age 18 To 55 Years Salary 29900 To 49900 Interview Only No Exam No Fee Interview Date 16.11.2026 Notification Date 10.11.2026 Official Website ngcollegenalgonda.ac.in Principal K Chandrashekar

Post Views: 5

Related posts:

  1. RRB Jobs 2026: ఆర్ఆర్బీ లో భారీ నోటిఫికేషన్ విడుదల – వేలాది ఉద్యోగాలు | Apply Now
  2. సెంట్రల్ యూనివర్సిటీ ఉద్యోగాలు 2026: Fresh Vacancies, Eligibility & Online Apply
  3. 🚆 Railway Apprentice Jobs 2026: రాత పరీక్ష లేకుండా రైల్వేలో 2801+ పోస్టులు | 10th + ITI అర్హత
  4. Free Jobs 2026 : 10th అర్హతతో కేంద్ర ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు
Follow US for More ✨ Latest Govt Update's
Follow Group
Click here
Follow Group
Click here
Follow US for More ✨ Latest Pharma Update's
Follow Channel
Click here
Follow Channel
Click here
Share
Pinterest
Tweet
Email
Linkedin
Whatsapp
Telegram
Prev Article
Next Article

Leave a Reply Cancel Reply

Enter your Email Address

Subscribe to our mailing list and get interesting stuff and updates to your email inbox.

Thank you for subscribing.

Something went wrong.

Deliveried By JobAspirants.Online

Latest Walk-Ins

  • ESIC / NIA Medical Officer Ayurveda Homeopathy 24 Jobs 2026
  • Hanumakonda Model School 12 Teaching Non-Teaching Jobs 2026
  • Nagarjuna Govt Degree College Nalgonda 41 Guest Faculty Jobs 2026
  • SBI SCO 06 Jobs 2026
  • ISRO SDSC SHAR 400 Apprentice Jobs 2026

jobaspirants.online

Pharma, Life Science, Health Care, Engineering Job, Govt Job Updates
Copyright © 2026 jobaspirants.online