హైదరాబాద్ కంచన్ బాగ్ లోని భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన DRDO Young Scientists Laboratory for Smart Materials (DYSL-SM) మెకానికల్ ఇంజనీరింగ్ విభాగంలో జూనియర్ రీసెర్చ్ ఫెలో భర్తీకి ఎలాంటి రాత పరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూ ద్వారా భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

DRDO DYSL-SM Hyderabad JRF Details 2026
- Advt No: DYSL-SM/HRD/JRF/REC/2026/1
- Advt Date: 04.09.2026
- Post Name: Junior Research Fellow (JRF)
- Total Posts: 01
- Research Duration: 2 సంవత్సరాలు
- Salary / Stipend: రూ.37,000/- per month
- Location: DRDO Young Scientists Laboratory for Smart Materials (DYSL-SM), Kanchanbagh, Hyderabad
విద్యార్హత
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి
- మెకానికల్ ఇంజనీరింగ్ విభాగంలో BE / BTech / ME / MTech / PhD అర్హతలు తప్పనిసరి
- Valid GATE Score కలిగి ఉండాలి
వయో పరిమితి
- 06.10.2026 నాటికి 28 – 35 సంవత్సరాలకు మించకూడదు
- రిజర్వేషన్ వర్గాల వారికి 3 నుండి 5 సంవత్సరాల వరకు సడలింపు
ఎంపిక విధానం
- ఎలాంటి రాత పరీక్ష లేదు
- Academic / Technical విద్యార్హత, అనుభవం & GATE Score ఆధారంగా Shortlist
- Shortlist అయిన అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహించి తుది ఎంపిక
దరఖాస్తు విధానం & ఇంటర్వ్యూ వివరాలు
- Application Mode: Direct Walk-in Interview
- దరఖాస్తు ఫామ్ డౌన్లోడ్ చేసుకుని, అర్హత ధ్రువపత్రాలు & అనుభవం కాపీలను జత చేసి ఇంటర్వ్యూకు హాజరు కావాలి
- Interview Venue: DRDO Young Scientists Laboratory for Smart Materials (DYSL-SM), Kanchanbagh, Hyderabad
- Interview Date: 06.10.2026 @ 09:30 Hrs
- Reporting Time: ఉదయం 09:30 నుండి
- Official Website: https://drdo.gov.in/
రాత పరీక్ష లేకుండా DRDO Hyderabad JRF ఉద్యోగం – Mechanical Engineering అభ్యర్థులకు గొప్ప అవకాశం. GATE Score ఉన్నవారు వెంటనే Apply చేసుకోండి. ఈ సమాచారాన్ని మీ బంధు మిత్రులకు షేర్ చేయండి.Tags: DRDO Hyderabad JRF 2026, DYSL-SM Kanchanbagh Mechanical Engineering BE BTech ME MTech PhD GATE 37000 Salary, No Written Exam Only Interview 06.10.2026 Advt DYSL-SM/HRD/JRF/REC/2026/1, DRDO Young Scientists Lab Smart Materials Jobs
