తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ నిరుద్యోగ యువతకు కొలువు గ్యారెంటీ కోర్సుల్లో శిక్షణలు మరియు కాంట్రాక్ట్ విధానంలో ఉద్యోగ అవకాశాలను అందిస్తూ వస్తోంది. తాజాగా పలు రకాల పోస్టుల భర్తీకి ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు ఆహ్వానిస్తూ వరుస నోటిఫికేషన్లు విడుదల చేసింది. ఇంటర్న్షిప్ అవకాశాలు కూడా అందుబాటులో ఉన్నాయి.

YISU Telangana పోస్టుల వివరాలు 2026
- Total Posts: దాదాపు 12+ పోస్టులు (Contract Basis)
- University: Young India Skill University (YISU), Telangana
పోస్టుల వారీగా ఖాళీలు:
- Demonstrator Bio-Laboratory – 01
- Lab Assistant – Bio-Laboratory – 01
- Assistant Professor – 01
- Teacher Interns – 01
- Senior Assistant Executive – 01
- Public Policy & Business Administration విభాగంలో Internship – 02
- Outreach Assistant & Academic Assistant – 06
విద్యార్హత
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి
- Life Science / Pharmaceuticals Science / Biotechnology / Microbiology / Biochemistry / Genetics / Bio Medical Science విభాగాల్లో Master / Bachelor Degree
- Policy, Economics లేదా MBA విభాగాల్లో Master Degree (కొన్ని పోస్టులకు)
- సంబంధిత విభాగంలో 1 సంవత్సరం అనుభవం అవసరం
వయోపరిమితి
- దరఖాస్తు చివరి తేదీ నాటికి 45 సంవత్సరాలకు మించకూడదు
ఎంపిక విధానం
- వచ్చిన దరఖాస్తులను Shortlist చేసి Interview / Certificate Verification ఆధారంగా ఎంపిక
గౌరవ వేతనం
- YISU Telangana నిబంధనల ప్రకారం Salary చెల్లిస్తారు
- Application Fee: లేదు
దరఖాస్తు విధానం – ముఖ్య తేదీలు
- Application Mode: Online Only
- Official Website: https://yisu.in/
- Online Apply Start: 01.09.2026
- Last Date: 15.09.2026
Official Notification: చదవండి / డౌన్లోడ్ చేయండి
Apply Online Direct Link: ఇక్కడ క్లిక్ చేయండి
తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో Contract Jobs & Internship కోసం అర్హత కలిగిన అభ్యర్థులు వెంటనే Online Apply చేసుకోండి. No Fee. ఈ అవకాశాన్ని మీ మిత్రులకు షేర్ చేయండి.Tags: YISU Recruitment 2026, Young India Skill University Jobs Telangana Sept 2026, Demonstrator Bio Lab 01 Lab Assistant 01 Assistant Professor Teacher Interns Senior Assistant Executive, Public Policy Business Administration Internship Outreach Academic Assistant 06, MSc Life Science Biotechnology Microbiology Biochemistry Genetics yisu.in Last Date 15.09.2026
