jobaspirants.online

Pharma, Life Science, Health Care, Engineering Job, Govt Job Updates
Menu
  • Home
  • Pharma Jobs
  • Govt Jobs
  • ENGG Jobs
  • WFH Jobs
  • Latest Pharma

Freshers & Experience Jobs Group Join WhatsApp

Join Now
Home
Govt Jobs
ఏపీలో కొత్త పెన్షన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం

ఏపీలో కొత్త పెన్షన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం

September 7, 2026

ఏపీలో కొత్త పెన్షన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం | NTR Bharosa Pension 2026 Eligibility, Full Process, Last Date

AP NTR Bharosa Pension 2026 Eligibility, Full Process, Last Date : ఆంధ్రప్రదేశ్ లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ నేటి నుంచి సచివాలయంలో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.. ఈనెల 7వ తేదీ నుంచి 16వ తేదీ వరకు కొత్త పెన్షన్ దరఖాస్తులు ఆన్లైన్ లో సిద్ధానికి ద్వారా ఆహ్వానిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ లో ఎన్టీఆర్ భరోసా కొత్త పెన్షన్ల వృద్ధులు, ఒంటరి మహిళలు, వితంతువులు, దివ్యాంగులు, మత్స్యకారులు, చేనేతలు, డప్పు కళాకారులు, కల్లుగీత కార్మికులు, చెప్పులు కుట్టేవారు, ట్రాన్స్ జెండర్లు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు రాష్ట్రంలో అన్ని స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు సచివాలయాలలో అందుబాటులో ఉంటుంది. దరఖాస్తుల స్వీకరణ బాధ్యత సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్, వార్డ్ ఎడ్యుకేషన్ లేదా డేటా ప్రాసెసింగ్ కార్యదర్శిని అప్పగించారు. అప్లికేషన్ గ్రామ వార్డు సచివాలయంలో కూడా దొరుకుతుంది లేదా https://sspensions.ap.gov.in/SSP ఈ అప్సర వెబ్సైట్లో కూడా దొరుకుతుంది.

ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కోసం ఈ కేవైసీ డేటాతో బ్యాక్ ఎండ్ లో సిస్టమ్  సరిపోల్తుంది. అన్ని సక్రంగా ఉంటే దరఖాస్తు తుది దశకు వెళుతుంది లేకపోతే నిలిచిపోయే అవకాశాలు అయితే ఉన్నాయి. సరైన వివరాలు సమర్పించాలని సచివాల సిబ్బంది సూచిస్తున్నారు. ఆరు అంచుల తనకి విధానాన్ని దరఖాస్తు ధరలు వివరాలను పరిశీలిస్తారు అనర్హులు తేలిన వారికి తిరస్కరించే పత్రాన్ని అందిస్తారు. అర్హత సాధించిన దరఖాస్తు జనాలకు సచివాలయ సిబ్బంది మరో క్షేత్రీయ స్థాయి తనిఖీ చేసి నిర్ధారిస్తారు  ఆ తర్వాత దరఖాస్తు దారుడి ఈ కేవిసి నమోదు కాని పక్షంలో సచివాలయంలో సిబ్బంది క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్ళినప్పుడు వారికి తెలియచేస్తారు.

ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ముఖ్యమైన తేదీ వివరాలు

1. కొంత కొత్త పెన్షన్లు దరఖాస్తు స్వీకారం మరియు ఈ కేవైసీ తనిఖీ ఈనెల 7 తేదీ నుంచి 16వ తేదీ వరకు ఉంటుంది.

2. సాధారణ అర్హత తనిఖీలు క్షేత్రస్థాయి పరిశీలన, వృత్తిపరమైన పెన్షన్ తనిఖీలు ఈనెల 17 నుంచి 21 వరకు కొనసాగుతాయి.

3. MPDO, మునిసిపల్ కమిషన్లు జిల్లా రాష్ట్ర స్థాయి అధికారులు పరిశీలన ఈనెల 22 నుంచి 24 వరకు ఉంటాయి.

4. బడ్జెట్ పత్రి ప్రతిపాదన మరియు ప్రభుత్వ ఆమోదం 25 నుంచి 26 మధ్యలో ఉంటుంది.

5. అర్హులైన వారికి దిశలవారీగా 1 నుంచి కొత్త పెన్షన్లు విడుదల చేయడం జరుగుతుంది.

అవసరమైన డాక్యుమెంట్ వివరాలు

1. అన్ని కేటగిరీ పెన్షన్ దరఖాస్తు అవసరమైన పత్రాలు ఆధార్ కార్డు, బియ్యం కార్డు, ఆదాయ ధ్రువీకరణ పత్రం తప్పనిసరిగా ఉండాలి.

2. వితంతు పెన్షన్ కోసం భర్త మరణ ధ్రువీకరణ పత్రం మరియు భర్త ఆధార్ నెంబర్ ఉడాలి.

3. ఒంటరి మహిళ పెన్షన్ కోసం – వివాహేతులయితే కోర్టు అదాలకు జారీ చేసిన విడాకుల పత్రం.

4. వివాహం కాని వారైతే.. పెళ్లి కానట్లు తాసిల్దారు జారీచేసిన ధృవీకరణ పత్రం.

5. దివ్యాంగుల పెన్షన్ కోసం అయితే కనీసం 40% కంటే అంతకంటే ఎక్కువ వైకల్యం ఉన్నట్లు తెలిపే సదన్ ధ్రువీకరణ పత్రం.

5. చేనేత, మత్స్యకారులు, డబ్బు కళాకారులు, కల్లు గీత కార్మికులు పెన్షన్ కోసం వారికి సంబంధించిన శాఖలో నుంచి ధ్రువీకరణ పత్రం.

6. హిజ్రాల పెన్షన్ కోసం – జిల్లా మెడికల్ బోర్డు జారీ చేసిన ధ్రువీకరణ పత్రం.

ఆంధ్రప్రదేశ్ లో అధికారం చేపట్టిన మొదటి నెల నుంచి కూటమి ప్రభుత్వం మాట ప్రకారం పెన్షన్ మోతాన్ని పెంచి, వృద్ధులు వితంతులు ఒంటరి మహిళల పెన్షన్  4 వేలకు, దివ్యాంగుల పెన్షన్ 6000 అందిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 61.92 లక్షల మందికి పెన్షన్ ఇచ్చేందుకు నెలకు 2693.90 కోట్ల రూపాయల వ్యయమవుతుంది. గత 26 నెలలుగా పెన్షన్ కోసం 73,507 కోట్ల ఖర్చు చేశామని తెలిపారు. అర్హత ఉన్నవారికి మంజూరు ఉత్తర్వులని సచివాలయంలోని సంక్షేమ విద్యా సహాయకుడు వార్డు సంక్షేమ అభివృద్ధి కార్యదర్శి అందిస్తారు. అలాగే కొత్త పెన్షన్ దరఖాస్తు ప్రక్రియను కలెక్టర్ పర్యవేక్షించి ఫైనల్ ముద్ర వేసి ఇస్తారు.

📄Application Form for New Pensions – Download Click Here

Post Views: 4

Related posts:

  1. AP అంగన్వాడీ రిక్రూట్‌మెంట్ 2026 | 5,000+ వర్కర్ & హెల్పర్ ఖాళీలు | 10వ పాస్ ప్రభుత్వ ఉద్యోగాలు | ఆఫ్‌లైన్ అప్లై
  2. 10వ తరగతితోనే అంగన్వాడీలో 70 ఉద్యోగాలు.. చివరి తేదీ, ఎంపిక విధానం ఇదే.. »
  3. కొత్త పెన్షన్లకు ప్రభుత్వం గుడ్ న్యూస్.. సర్టిఫికెట్ పత్రాలు లేకపోయినా చేయుట పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకోండి… TG Key decision on new Cheyutha Pension Scheme 2026
  4. AP School Holiday 2026 : ఏపీలో విద్యార్థులకు గుడ్ న్యూస్.. వచ్చే వారంలో మూడు రోజులు వరుసగా సెలవు 
Share
Pinterest
Tweet
Email
Linkedin
Whatsapp
Telegram
Prev Article
Next Article

Leave a Reply Cancel Reply

Enter your Email Address

Subscribe to our mailing list and get interesting stuff and updates to your email inbox.

Thank you for subscribing.

Something went wrong.

Deliveried By JobAspirants.Online

Latest Walk-Ins

  • ఏపీ లో గణపతి మండపాల ఏర్పాటుకు ఆన్లైన్ లో అప్లై చేయడమేలా?
  • ఏపీలో కొత్త పెన్షన్లు.. 2, 3 రోజుల్లో దరఖాస్తులు ప్రారంభం
  • AP School Holiday 2026 : ఏపీలో విద్యార్థులకు గుడ్ న్యూస్.. వచ్చే వారంలో మూడు రోజులు వరుసగా సెలవు 
  • కొత్త పెన్షన్లకు ప్రభుత్వం గుడ్ న్యూస్.. సర్టిఫికెట్ పత్రాలు లేకపోయినా చేయుట పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకోండి… TG Key decision on new Cheyutha Pension Scheme 2026
  • APSRTC దివ్యాంగులకు గుడ్ న్యూస్.. దివ్యాంగ శక్తి పథకం ద్వారా ఉచిత ప్రయాణం

jobaspirants.online

Pharma, Life Science, Health Care, Engineering Job, Govt Job Updates
Copyright © 2026 jobaspirants.online