Free Aadhaar Update : తల్లిదండ్రులకు అలర్ట్.. రేపు నుంచి ప్రత్యేక ఆధార్ సేవ శిబిరాలు.. పూర్తి వివరాలు ఇవే
Andhra Pradesh Free Aadhaar special drive September month latest news : ఆంధ్రప్రదేశ్ లో రేపు నుంచే ప్రత్యేక ఆధార సేవా శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈనెల 8 నుంచి 11 వరకు 21 నుంచి 25వ తేదీలలో రెండు విడుదల లో జిల్లా ప్రత్యేక ఆధార్ వివరాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జి లక్ష్మిశ ఆదివారం ఒక ప్రకటన చేశారు.

ఆంధ్రప్రదేశ్ లో స్వర్ణ గ్రామ వార్డు కార్యాలయాలు ప్రభుత్వ పాఠశాలలు కళాశాలలు రేపు నుంచి ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తున్నారు. నూతన ఆధార్ నమోదు ప్రత్యేకంగా ఉన్న ఆధార్ లో పేరు, చిరునామా, మొబైల్ నెంబరు, పుట్టిన తేదీ, బయోమెట్ వివరాలు సవరణ పిల్లల బయోమెట్రిక్ అప్డేట్ 5 సంవత్సరాల నుంచి 15 ఏళ్లు, 15 ఏళ్ల పైబడిన వారు ఇతర ఆధార్ సంబంధిత సవరణ చేసుకున్నట్టు ఫ్రీగా ఈ అవకాశం కల్పిస్తున్నారు. ప్రత్యేక సేవ శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయా ప్రాంతాలు ఉన్న ప్రజలకి విజ్ఞప్తి చేస్తున్నారు కలెక్టర్ గారు.
ఆధార్ కార్డు అప్డేట్ చేసేందుకు తమ దగ్గర ఉన్నటువంటి ఆధార్ కార్డు, పాస్ పోర్ట్ సైజ్ ఫోటో తీసుకెళ్లి తప్పనిసరిగా ఆధార్ కార్డు బయోమెట్రిక్ అలానే ఏదైనా తప్పులు నిలిపితే సరి చేసుకోండి. భవిష్యత్తులో ప్రతి ఒక్కదానికి కూడా ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉంటుంది కాబట్టి కంపల్సరీ చేసుకోండి.

