🔥 SBI Recruitment 2026 – Short Details
🏦 సంస్థ: State Bank of India (SBI)
💼 పోస్టులు: Junior Associate, Deputy Manager, Manager, DVP, VP తదితరాలు
📌 మొత్తం ఖాళీలు: 1,576 పోస్టులు
🎓 అర్హత: Degree / B.E./B.Tech / M.Sc / MCA / M.Tech / MBA తదితరాలు
🎂 వయస్సు: 20–50 సంవత్సరాలు (పోస్టును బట్టి)
💰 జీతం: ₹24,050 – ₹1,05,280/- నెలకు; కొన్ని పోస్టులకు వార్షిక CTC ₹60 లక్షలు–₹1.70 కోట్లు వరకు
📅 దరఖాస్తు తేదీలు: 7 – 27 ఆగస్టు 2026
💳 ఫీజు: UR/EWS/OBC ₹750/- | SC/ST/PwBD ఉచితం
📝 ఎంపిక: Prelims + Mains + LLPT / Shortlisting + Interview + DV + Medical
📍 జాబ్ లొకేషన్: All India
🌐 దరఖాస్తు విధానం: Online
📌 పోస్టుల వివరాలు
🔹 Junior Associate: 1,538 పోస్టులు
🔹 Deputy Manager: 30 పోస్టులు
🔹 Deputy Vice President: 4 పోస్టులు
🔹 Manager: 2 పోస్టులు
🔹 Dy. Chief Technology Officer: 1 పోస్ట్
🔹 Vice President: 1 పోస్ట్
📌 ముఖ్యంగా: డిగ్రీతో పాటు వివిధ టెక్నికల్, మేనేజ్‌మెంట్ అర్హతలు ఉన్న అభ్యర్థులకు SBIలో 1,576 ఉద్యోగాలు ఉన్నాయి. అర్హత ఉన్నవారు 27 ఆగస్టు 2026లోపు Online ద్వారా Apply చేయాలి.
📝 Junior Associate Apply: Apply Online
📝 Specialist Cadre Officer Apply: Apply Online
📄 Junior Associate Notification: Download Notification
📄 Specialist Cadre Officer Notification: Download Notification
🌐 Official Website: SBI Official Website
