🔥 PNB Recruitment 2026 – Short Details
🏦 సంస్థ: Punjab National Bank (PNB)
💼 పోస్ట్: Local Bank Officer (LBO)
📌 మొత్తం ఖాళీలు: 545 పోస్టులు
📍 ఆంధ్రప్రదేశ్: 4 పోస్టులు
📍 తెలంగాణ: 41 పోస్టులు
🎓 అర్హత: ఏదైనా డిగ్రీ
👨💼 అనుభవం: అవసరం లేదు
🎂 వయస్సు: 20–30 సంవత్సరాలు
💰 జీతం: ₹48,480 – ₹85,920/- నెలకు
📅 దరఖాస్తు ప్రారంభం: 20 జూలై 2026
⏳ చివరి తేదీ: 16 ఆగస్టు 2026
💳 ఫీజు: SC/ST/PwBD ₹59/- | ఇతరులు ₹1,180/-
📝 ఎంపిక: Online Written Test + Document Verification + Language Test + Interview
📍 జాబ్ లొకేషన్: All India
🌐 దరఖాస్తు విధానం: Online
📌 ముఖ్యంగా: ఏదైనా డిగ్రీ అర్హతతో PNB Local Bank Officer ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చివరి తేదీ 16 ఆగస్టు 2026 వరకు పొడిగించారు.
📄 Official Website: PNB Official Website
