🔥 IBPS Clerk Recruitment 2026 – Short Details
🏦 సంస్థ: IBPS – Banking Sector
💼 పోస్ట్: Customer Service Associate (Clerk)
📌 మొత్తం ఖాళీలు: 11,403 పోస్టులు
🎓 అర్హత: ఏదైనా డిగ్రీ
👨💼 అనుభవం: అవసరం లేదు
🎂 వయస్సు: 20–28 సంవత్సరాలు
💰 జీతం: ₹46,000/- పైగా
📅 దరఖాస్తు తేదీలు: 1 – 21 ఆగస్టు 2026
💳 ఫీజు: ₹850/-
🆓 SC/ST/PwBD: ₹175/-
📝 ఎంపిక: Prelims + Mains
📍 జాబ్ లొకేషన్: ఆంధ్రప్రదేశ్ & తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా
🏦 బ్యాంకులు: Bank of Baroda, Canara Bank, Indian Overseas Bank, UCO Bank, Bank of India, Central Bank of India, Union Bank of India, Bank of Maharashtra, Indian Bank తదితర బ్యాంకుల్లో ఉద్యోగాలు.
📌 ముఖ్యంగా: ఏదైనా డిగ్రీ అర్హతతో IBPS Clerk ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత ఉన్న అభ్యర్థులు 21 ఆగస్టు 2026లోపు Online ద్వారా Apply చేయాలి.
📄 Notification PDF: Download Notification PDF
📝 Apply Online: Apply Online – IBPS
