🔥 APSRTC Driver Recruitment 2026 – Short Details
🚌 సంస్థ: APSRTC
💼 పోస్ట్: Driver
📍 డిపో: విజయవాడ
🎓 అర్హత: 10th పాస్ + Heavy Driving Licence
👨💼 అనుభవం: అవసరం లేదు
🎂 వయస్సు: 18–45 సంవత్సరాలు
💰 జీతం: ₹27,000/- వరకు
📅 దరఖాస్తు తేదీలు: 10 – 31 ఆగస్టు 2026
💳 దరఖాస్తు ఫీజు: ఉచితం
📝 ఎంపిక: Interview + Skill Test
❌ రాత పరీక్ష: లేదు
🌐 దరఖాస్తు విధానం: నోటిఫికేషన్ ప్రకారం
📌 ముఖ్యంగా: 10th పాస్‌తో పాటు Heavy Driving Licence ఉన్న అభ్యర్థులు APSRTC Driver పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. 31 ఆగస్టు 2026 చివరి తేదీ.
📄 Notification: Download Notification
🌐 Official Website: APSRTC Official Website
