🔥 SBI Clerk Recruitment 2026 – Short Details
🏦 సంస్థ: State Bank of India (SBI)
💼 పోస్ట్: Junior Associate (Clerk)
📌 మొత్తం ఖాళీలు: 1,538 పోస్టులు
📍 ఆంధ్రప్రదేశ్: 88 పోస్టులు
📍 తెలంగాణ: 32 పోస్టులు
🎓 అర్హత: ఏదైనా డిగ్రీ
👨💼 అనుభవం: అవసరం లేదు
🎂 వయస్సు: 20–28 సంవత్సరాలు
💰 జీతం: ₹46,000/- వరకు
📅 దరఖాస్తు తేదీలు: 7 – 27 ఆగస్టు 2026
💳 ఫీజు: ₹750/-
🆓 SC/ST/PwBD: ఫీజు లేదు
📝 ఎంపిక: Prelims + Mains + Local Language Test
🌐 దరఖాస్తు విధానం: Online
📌 ముఖ్యంగా: ఏదైనా డిగ్రీ అర్హతతో SBI Clerk ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత ఉన్న అభ్యర్థులు 27 ఆగస్టు 2026లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేయాలి.
📄 Notification: SBI అధికారిక వెబ్సైట్లో నోటిఫికేషన్ చూడండి.
📝 Apply Online: SBI Official Website
