📌 సంస్థ: సమగ్ర శిక్ష – తెలంగాణ ప్రీ-ప్రైమరీ పాఠశాలలు
📌 పోస్టులు: Instructor & Aaya
📊 మొత్తం ఖాళీలు: 2769
🎓 అర్హత:
🔹 Instructor – ఇంటర్మీడియట్ (10+2)
🔹 Aaya – 7వ తరగతి ఉత్తీర్ణత
🎂 వయస్సు: 18–44 సంవత్సరాలు
💰 జీతం: ₹8,000 – ₹10,000/- నెలకు
💸 ఫీజు: లేదు
📝 ఎంపిక విధానం: రాత పరీక్ష లేదు – ఇంటర్ మార్కులు / మెరిట్ ఆధారంగా
📍 ప్రాధాన్యత క్రమం: అదే గ్రామం → మండలం → జిల్లా అభ్యర్థులకు ప్రాధాన్యత
✅ మహిళా అభ్యర్థులకు మంచి అవకాశం
✅ ప్రభుత్వ & స్థానిక పాఠశాలల్లో ఉద్యోగాలు
✅ రాత పరీక్ష లేకుండా నేరుగా ఎంపిక
🚀 తక్కువ అర్హతతో ప్రభుత్వ పాఠశాలల్లో ఉద్యోగం పొందాలనుకునే వారికి మంచి అవకాశం!
🛑FullNotification Pdf Click Here
