📢 CISF లో 24 ASI Paramedical Staff పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

👮♂️ Central Industrial Security Force (CISF) లో Permanent Government Jobs కోసం అర్హులైన పురుష & మహిళా అభ్యర్థుల నుండి ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.
✅ పోస్టుల వివరాలు:
• ASI (Pharmacist)
• ASI (X-Ray Technician)
• ASI (Lab Technician)
📌 మొత్తం ఖాళీలు: 24 Posts
🎓 విద్యార్హత:
• 10+2 / Intermediate ఉత్తీర్ణత
• సంబంధిత విభాగంలో Diploma / Degree (పోస్ట్‌ను బట్టి)
• Pharmacist పోస్టుకు Pharmacy Council Registration తప్పనిసరి
💰 జీతం:
• Pay Level-5
• ₹29,200 – ₹92,300/- నెలకు
🎯 వయస్సు:
• 18 – 28 సంవత్సరాలు
📍 వయో సడలింపు:
• SC/ST – 5 సంవత్సరాలు
• OBC – 3 సంవత్సరాలు
• ఇతర ప్రభుత్వ నిబంధనల ప్రకారం వర్తిస్తుంది
💵 దరఖాస్తు రుసుము:
• UR / OBC / EWS – ₹100/-
• SC / ST / ESM / మహిళా అభ్యర్థులు – ఫీజు లేదు
📝 ఎంపిక విధానం:
✔️ Written Examination
✔️ Physical Standard Test (PST)
✔️ Documentation
✔️ Basic Vocational Ability Test (BVAT)
✔️ Medical Examination
📅 ముఖ్యమైన తేదీలు:
• Apply Start Date: 08-06-2026
• Last Date to Apply: 07-07-2026 (11:59 PM)
🌐 Apply Online:
CISF Recruitment Portal
🛑Notification Pdf Click Here
🛑Apply Link Click Here
🛑Office Website Click Here
#CISFJobs #ASIRecruitment #PharmacistJobs #LabTechnicianJobs #XRayTechnicianJobs #CentralGovtJobs #12thPassJobs #GovtJobs2026 #JobUpdates #FreeJobAlert
