📌 సంస్థ: Telangana Public Service Commission (TGPSC)
📌 శాఖ: Telangana Pollution Control Board
📌 పోస్ట్: Assistant Environmental Engineer (AEE)
📊 ఖాళీలు: 19
🎓 అర్హత: B.E/B.Tech (Civil/Mechanical/Chemical/Biotechnology/Mining/Environmental Engineering) లేదా Environmental Engineeringలో PG
🎂 వయస్సు: 18–44 సంవత్సరాలు (01-07-2026 నాటికి)
💰 జీతం: ₹54,220 – ₹1,33,630/- నెలకు
💸 ఫీజు:
🔹 SC/ST/PwBD/Ex-Servicemen/Transgender/Women – ₹50
🔹 ఇతరులు – ₹500 (₹450 + ₹50 Processing Fee)
📝 ఎంపిక విధానం: CBT రాత పరీక్ష + డాక్యుమెంట్ వెరిఫికేషన్
🌐 దరఖాస్తు విధానం: Online (OTR Registration తప్పనిసరి)
📅 అప్లికేషన్ ప్రారంభం: 10-06-2026
📅 చివరి తేదీ: 17-07-2026 సాయంత్రం 5:00 గంటల వరకు
✅ ప్రభుత్వ రెగ్యులర్ ఉద్యోగం
✅ భారీ జీతం
✅ ఇంజనీరింగ్ అభ్యర్థులకు మంచి అవకాశం
🚀 తెలంగాణ కాలుష్య నియంత్రణ బోర్డులో AEE ఉద్యోగాల కోసం వెంటనే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి!\
🛑FullNotification Pdf Click Here
🛑Official Website Click Here
🛑Online Apply Link Click Here
