📌 సంస్థ: Telangana Public Service Commission (TGPSC)
📌 శాఖ: Roads & Buildings Department Telangana
📌 పోస్ట్: Assistant Executive Engineer (Civil)
📊 ఖాళీలు: 222
🎓 అర్హత: Civil Engineeringలో B.E/B.Tech/AMIE
🎂 వయస్సు: 18–44 సంవత్సరాలు
💰 జీతం: ₹54,220 – ₹1,33,630/- నెలకు
💸 దరఖాస్తు ఫీజు:
🔹 OC & BC – ₹1,000 + ₹120 పరీక్ష ఫీజు
🔹 SC/ST/PwD – ₹500 + ₹120 పరీక్ష ఫీజు
📝 ఎంపిక విధానం: OMR ఆధారిత పరీక్ష లేదా CBRT (Computer Based Recruitment Test)
🌐 దరఖాస్తు విధానం: Online (OTR Registration తప్పనిసరి)
📅 అప్లికేషన్ ప్రారంభం: 06-06-2026
📅 చివరి తేదీ: 13-07-2026 సాయంత్రం 5:00 గంటల వరకు
🎫 హాల్ టికెట్: పరీక్షకు 7 రోజుల ముందు విడుదల
📍 తాత్కాలిక పరీక్ష తేదీ: అక్టోబర్ 2026
✅ తెలంగాణ ప్రభుత్వ రెగ్యులర్ ఉద్యోగం
✅ భారీగా 222 ఖాళీలు
✅ సివిల్ ఇంజనీరింగ్ అభ్యర్థులకు అద్భుత అవకాశం
🚀 TGPSC Roads & Buildings Department AEE (Civil) పోస్టులకు వెంటనే దరఖాస్తు చేసుకోండి!
🛑Notification PDF Click Here
🛑Official Website Click Here
🛑Online Apply Link Click Here
