jobaspirants.online

Pharma, Life Science, Health Care, Engineering Job, Govt Job Updates
Menu
  • Home
  • Pharma Jobs
  • Govt Jobs
  • ENGG Jobs
  • WFH Jobs
  • Latest Pharma

Freshers & Experience Jobs Group Join WhatsApp

Join Now
Home
Blog
AP KGBV Recruitment 2026 Apply Online

AP KGBV Recruitment 2026 Apply Online

chandrakanth June 1, 2026

AP KGBV Notification 2026: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 352 కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాల్లో 299 ఉద్యోగాలు భర్తీకి అర్హులైన అభ్యర్థులు నుండి దరఖాస్తులు కోరుతూ ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్ష నుండి నోటిఫికేషన్ విడుదల చేశారు. కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్న మహిళలు అప్లై చేయాలి.

ఈ ఉద్యోగాల రిక్రూట్మెంట్ వివరాలు తెలుసుకునేందుకు ఈ ఆర్టికల్ చివరి వరకు చదవండి.

KGBV ల్లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేసిన సంస్థ :

ప్రస్తుతం ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సమగ్ర శిక్ష నుండి విడుదల అయ్యింది.

భర్తీ చేస్తున్న ఉద్యోగాలు :

తాజాగా విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా KGBV ల్లో బోధనా సిబ్బంది పోస్టులు భర్తీ చేస్తున్నారు. భర్తీ చేస్తున్న ఉద్యోగాల్లో ప్రిన్సిపల్, PGT, CRT, PET వంటి ఉద్యోగాలు ఉన్నాయి.

మొత్తం ఖాళీల సంఖ్య :

ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా 352 KGBV ల్లో 299 పోస్టులు భర్తీ చేస్తున్నారు.

ఎన్ని జిల్లాల్లో ఉద్యోగాలు భర్తీ :

రాష్ట్ర వ్యాప్తంగా 23 జిల్లాల్లో ఈ ఖాళీలు భర్తీ చేస్తున్నారు. ఈస్ట్ గోదావరి, BR అంబేద్కర్ కోనసీమ , వెస్ట్ గోదావరి, కృష్ణ మరియు గుంటూరు జిల్లాలు మినహా మిగతా జిల్లాల్లో ఖాళీలు భర్తీ చేస్తున్నారు.

జీతము వివరాలు :

ప్రిన్సిపల్ ఉద్యోగాలకు 34,139/- రూపాయలు జీతము ఇస్తారు.

PGT, PET, CRT ఉద్యోగాలకు 26,759/- రూపాయలు జీతము ఇస్తారు.

అప్లై విధానం :

తాజాగా విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత ఉన్న వారు ఆన్లైన్ విధానంలో అప్లై చేయాలి.

అప్లికేషన్ ఫీజు వివరాలు :

అర్హులైన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి 300/- రూపాయలు అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.

ముఖ్యమైన తేదీలు :

పత్రిక ప్రకటన విడుదల తేదీ : 26-05-2026

అప్లికేషన్స్ ప్రారంభ తేదీ : 27-05-2026

అప్లికేషన్ చివరి తేదీ : 05-06-2026

జాయినింగ్ తేదీ : 20-06-2026

ఎంపిక విధానం :

ఈ ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులను మెరిట్ మరియు రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

అభ్యర్థులకు ముఖ్యమైన గమనిక :

ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు క్రింద ఇచ్చిన లింక్స్ ఉపయోగించి పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి చదివిన తర్వాత అప్లై చేయండి.

▶️ Download Notification – Click here

Post Views: 21

Related posts:

  1. Ipca Laboratories Walk-In Drive 2026 – API, Quality & Engineering Roles
  2. Wipro Hiring Freshers 2026 🚀 Mega Walk-In 5–9 January | 300 Vacancies
  3. Abryl Laboratories Microbiology Jobs 2026
  4. Ipca Laboratories Hiring 2026 – Walk-In Interview for Production, QA, QC & Engineering Roles
Share
Pinterest
Tweet
Email
Linkedin
Whatsapp
Telegram
Prev Article
Next Article

Leave a Reply Cancel Reply

Enter your Email Address

Subscribe to our mailing list and get interesting stuff and updates to your email inbox.

Thank you for subscribing.

Something went wrong.

Deliveried By JobAspirants.Online

Latest Walk-Ins

  • Require Pharmacovigilance Services Associate at Accenture Chennai
  • Production, IPQA, Visual Inspection Jobs at EUGIA
  • Pharmacy graduates apply now for ANRF Project, IIT Kharagpur
  • Advertisement for Principal, Professor, Associate Professor, Assistant Professor at Yashodeep College of Pharmacy
  • Interview for Pharmacist at Homi Bhabha Cancer Hospital and Research Centre

jobaspirants.online

Pharma, Life Science, Health Care, Engineering Job, Govt Job Updates
Copyright © 2026 jobaspirants.online