jobaspirants.online

Pharma, Life Science, Health Care, Engineering Job, Govt Job Updates
Menu
  • Home
  • Pharma Jobs
  • Govt Jobs
  • ENGG Jobs
  • WFH Jobs

Freshers & Experience Jobs Group Join WhatsApp

Join Now
Home
Blog
సీడ్యాక్‌‌లో 951 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. పూర్తి వివరాలివే !

సీడ్యాక్‌‌లో 951 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. పూర్తి వివరాలివే !

chandrakanth June 1, 2026

ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనుకునే నిరుద్యోగులకు సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్ (C-DAC) అద్భుతమైన అవకాశం కల్పించింది. దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ సీడ్యాక్ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న 951 ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. బెంగళూరు, హైదరాబాద్, చెన్నై వంటి ప్రముఖ నగరాల కేంద్రాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. అర్హత కలిగిన అభ్యర్థులు జూన్ 30 లోగా ఆన్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. రాత పరీక్ష, ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ నోటిఫికేషన్ ద్వారా దేశంలోని వివిధ సీడాక్ కేంద్రాల్లో పోస్టులను భర్తీ చేయనున్నారు. అందులో ప్రధానంగా..

బెంగళూరు: 272 ఖాళీలు

హైదరాబాద్: 16 ఖాళీలు

ఇతర కేంద్రాలైన చెన్నై, తిరువనంతపురం, కోల్‌కతా, నోయిడా, మొహాలీ, గువాహటి తదితర నగరాల్లో మిగిలిన ఖాళీలు ఉన్నాయి.

అందుబాటులో ఉన్న పోస్టులు:
ప్రాజెక్ట్ టెక్నీషియన్, ప్రాజెక్ట్ సపోర్ట్ స్టాఫ్, సీనియర్ ప్రాజెక్ట్ ఇంజనీర్, ఎగ్జిక్యూటివ్, ప్రాజెక్ట్ ఆఫీసర్, ప్రాజెక్ట్ మేనేజర్, ప్రాజెక్ట్ హెడ్, అడ్మినిస్ట్రేటివ్ అసోసియేట్ వంటి విభిన్న కేటగిరీల్లో ఉద్యోగాలు ఉన్నాయి.

విద్యార్హతలు:
పోస్టులను బట్టి సంబంధిత విభాగాలలో కింది అర్హతలు కలిగి ఉండాలి.

బీఈ / బీటెక్ / ఎంసీఏ, ఐటీఐ / డిప్లొమా చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులు. అభ్యర్థులు ఏదైనా డిగ్రీతో పాటు CA / LLM / CS / CMA / MBA / PG లేదా Ph.D ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

వయోపరిమితి:
అప్లై చేసుకునే అభ్యర్థుల వయస్సు పోస్టును బట్టి గరిష్టంగా 30 సంవత్సరాల నుంచి 56 సంవత్సరాల లోపు ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.

జీతం వివరాలు:
ఎంపికైన అభ్యర్థులకు పోస్టును బట్టి జీతం ఇస్తారు.

ప్రాజెక్ట్ టెక్నీషియన్: రూ. 22,250 – రూ. 25,000

ప్రాజెక్ట్ సపోర్ట్ స్టాఫ్: రూ. 20,000 – రూ. 38,000

ప్రాజెక్ట్ ఆఫీసర్: రూ. 35,000 – రూ. 56,000

ప్రాజెక్ట్ మేనేజర్: రూ. 40,000 – రూ. 1,500,000 వరకు (పోస్టుల కేటగిరీని బట్టి జీతాల శ్రేణి మారుతుంది).

ఎంపిక ప్రక్రియ:
అభ్యర్థులను రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

ఆన్‌లైన్ అప్లికేషన్లకు చివరి తేదీ: జూన్ 30వ తేదీ వరకు అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.

అప్లికేషన్ విధానం:
అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ cdac.in ద్వారా ఆన్‌లైన్‌లో మాత్రమే అప్లై చేసుకోవాలి.

Q: What is WP Pro Quiz?
A: WP Pro Quiz is a free WordPress plugin to create quizzes and tests.

Q: Is WP Pro Quiz SEO-friendly?
A: This version enhances SEO by including indexable content and FAQ schema.

Post Views: 4

Related posts:

  1. Jubilant Ingrevia Walk-In 2025 | Hiring Experienced BSc/B.E/B.Tech/Diploma – Chemical Department
  2. 🔔 CMSRU రిక్రూట్‌మెంట్ 2025 | అసిస్టెంట్ ఇంజనీర్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ & స్టోర్ కీపర్ జాబ్స్ – ఆన్‌లైన్‌లో అప్లై చేయండి 💼
  3. Ipca Laboratories Walk-In Drive 2026 – API, Quality & Engineering Roles
  4. Wipro Hiring Freshers 2026 🚀 Mega Walk-In 5–9 January | 300 Vacancies
Share
Pinterest
Tweet
Email
Linkedin
Whatsapp
Telegram
Prev Article
Next Article

Leave a Reply Cancel Reply

Enter your Email Address

Subscribe to our mailing list and get interesting stuff and updates to your email inbox.

Thank you for subscribing.

Something went wrong.

Deliveried By JobAspirants.Online

Latest Walk-Ins

  • Lupin Limited Hiring For QC, Production, QA, Warehouse & Utility Engineering Departments – JOB
  • Sigachi Industries Hiring for Maintenance, Instrumentation, HVAC, Electrical, Safety, ETP/STP, Quality, and HR & Admin Departments – JOB
  • Sigachi Industries Hiring 2026 | Maintenance, Instrumentation, HVAC, Electrical, Safety, ETP, Quality, HR | Apply Now
  • Ipca Laboratories Ltd Hiring Freshers 2026 | Apprentice | Dewas MP | B.Sc Chemistry, 12th Science, Diploma
  • Srujani Pharma Consultancy Urgent Hiring Hyderabad | QC, R&D, Production, Warehouse, Accounts, Electrical, Mechanical

jobaspirants.online

Pharma, Life Science, Health Care, Engineering Job, Govt Job Updates
Copyright © 2026 jobaspirants.online