🆓 Free Jobs : 10th, 12th & Any డిగ్రీ అర్హతతో అసిస్టెంట్ , LDC, లేబరటరీ అటెండంట్ & MTS ఉద్యోగాలు 🆓

🏛️ SLBSRSVNT Non Teaching Recruitment 2026 | 📍 Central University Delhi | 💰 ₹25,500 to ₹81,100
SLBSRSVNT Non Teaching Recruitment 2026 Latest Assistant, LDC, Laboratory Attendant & MTS Notification 2026 Apply Online Now🏛️ శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం (సెంట్రల్ యూనివర్సిటీ) (SLBSRSVNT) లో గ్రూప్ A, B & C బోధనేతర పోస్టుల భర్తీ కొరకు అర్హులైన అభ్యర్థుల నుండి ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు ఆహ్వానించబడును.💻 ఆసక్తిగల అభ్యర్థులు తమ దరఖాస్తులను https://slbsrsvnt.samarth.edu.in/ లోని సమర్థ్ రిక్రూట్‌మెంట్ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో సమర్పించవచ్చు.🔴 స్వీకరించడానికి చివరి తేదీ: 21.05.2026, సాయంత్రం 6 గంటల వరకు
🏛️ SLBSRSVNT Job Overview
- 🏢 సంస్థ పేరు: శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం (సెంట్రల్ యూనివర్సిటీ)
- 💼 పోస్ట్ పేరు: డిప్యూటీ రిజిస్ట్రార్, అసిస్టెంట్, LDC, లేబరటరీ అసిస్టెంట్, MTS తదితర 32 పోస్టులు
- 📊 మొత్తం పోస్టుల సంఖ్య: 32
- 📌 రిక్రూట్‌మెంట్ విధానం: పర్మనెంట్ జాబ్స్
- 🎂 వయోపరిమితి: 18 to 50 సం||రాలు
- 🎓 విద్య అర్హత: 10th, ITI, 12th, Any డిగ్రీ & డిప్లమా & మాస్టర్ డిగ్రీ
- 💰 నెల జీతం: రూ.₹25,500/- to ₹81,100/-
- 📅 దరఖాస్తు ప్రారంభం: 21.04.2026
- 🔴 దరఖాస్తు చివరి తేదీ: 21.05.2026
- 🌐 అప్లికేషన్ మోడ్: www.slbsrsv.ac.in/
💼 పోస్టుల వివరాలు
- 👨💼 డిప్యూటీ రిజిస్ట్రార్
- 👨💼 సహాయ రిజిస్ట్రార్
- 📋 సెక్షన్ ఆఫీసర్
- 📊 రీసెర్చ్ కమ్ స్టాటిష్టికల్ ఆఫీసర్
- 💻 అసిస్టెంట్ ప్రోగ్రాముర్
- 📝 అసిస్టెంట్
- 👩💼 పర్సనల్ అసిస్టెంట్
- 🔬 లేబరటరీ అసిస్టెంట్
- ⌨️ స్టేనోగ్రాఫర్
- 📄 లోయర్ డివిజన్ క్లర్క్ (LDC)
- 🚗 స్టాఫ్ కార్ డ్రైవర్
- ⚙️ పంప్ ఆపరేటర్
- 📚 లైబ్రరీ అటెండంట్
- 🧹 మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ (MTS)
🎓 విద్యా అర్హత
- డిప్యూటీ రిజిస్ట్రార్: మాస్టర్స్ డిగ్రీలో 55% మార్కులు + 5 సంవత్సరాల అనుభవం. వయోపరిమితి: 50 సంవత్సరాలు
- సహాయ రిజిస్ట్రార్: మాస్టర్స్ డిగ్రీ 55% మార్కులు. వయోపరిమితి: 40 సంవత్సరాలు
- సెక్షన్ ఆఫీసర్: Any Degree + 3 సంవత్సరాల అనుభవం. వయోపరిమితి: 35 సంవత్సరాలు
- అసిస్టెంట్/LDC: Any Degree + టైపింగ్. వయోపరిమితి: 32 సంవత్సరాలు
- లేబరటరీ అసిస్టెంట్: B.Ed/సైకాలజీ డిగ్రీ. వయోపరిమితి: 32 సంవత్సరాలు
- స్టేనోగ్రాఫర్: Any Degree + స్టెనోగ్రఫీ 80 wpm. వయోపరిమితి: 32 సంవత్సరాలు
- డ్రైవర్: 10th Pass + డ్రైవింగ్ లైసెన్స్. వయోపరిమితి: 32 సంవత్సరాలు
- పంప్ ఆపరేటర్: ITI + 3 సంవత్సరాల అనుభవం. వయోపరిమితి: 32 సంవత్సరాలు
- MTS: 10th Pass + ITI. వయోపరిమితి: 32 సంవత్సరాలు
💰 నెల జీతం
ఎంపికైన అభ్యర్థులు నెలకు రూ.₹25,500/- to ₹81,100/- మధ్యలో జీతం + DA + HRA ఇస్తారు.
🎂 వయోపరిమితి
వయస్సు (21/05/2026 నాటికి) 18 నుండి 50 సం||రాల వయస్సు మధ్య వయసు కలిగి ఉండాలి. పోస్టును బట్టి వయోపరిమితి మారుతుంది.
💸 దరఖాస్తు రుసుము
- గ్రూప్ A పోస్టుకు: రూ. 2000/- (ఎస్సీ/ఎస్టీ/మహిళలు/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ లకు రూ. 1000/-)
- గ్రూప్ B & C పోస్టుకు: రూ. 1000/- (ఎస్సీ/ఎస్టీ/మహిళలు/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ లకు రూ. 500/-)
- ✅ PwBD అభ్యర్థులు ఎలాంటి రుసుము జమ చేయనవసరం లేదు
🎯 ఎంపిక విధానం
పరీక్ష/ఇంటర్వ్యూ/నైపుణ్య పరీక్ష ఆధారంగా సెలక్షన్ ఉంటుంది.
📝 ఎలా దరఖాస్తు చేయాలి
అభ్యర్థులు విశ్వవిద్యాలయం వెబ్‌సైట్ www.slbsrsv.ac.in ను క్రమం తప్పకుండా సందర్శించాలని సూచించడమైనది.💻 ఆన్‌లైన్ దరఖాస్తు: https://slbsrsvnt.samarth.edu.in/
📅 ముఖ్యమైన తేదీ వివరాలు
- 🟢 ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ: 21.04.2026
- 🔴 ఆన్‌లైన్ దరఖాస్తుల చివరి తేదీ: 21.05.2026, సాయంత్రం 6 గంటల వరకు
🔗 ముఖ్యమైన లింకులు
- 📄 🛑Notification Pdf: Click Here
- 🌐 🛑Online Apply Link: Click Here
- 🏛️ 🛑Official Website: Click Here
🌟 Key Highlights
- 🏛️ Central University Permanent Jobs
- 📚 Qualification: 10th to Master Degree
- 💰 Salary: ₹25,500 to ₹81,100
- 👥 32 Vacancies: Group A, B & C
- 📍 Location: New Delhi
- 👩💼 Posts: Assistant, LDC, Lab Attendant, MTS, Steno
- 📝 Selection: Exam/Interview/Skill Test
❓ Frequently Asked Questions (FAQ)
1) SLBSRSVNT Jobs కి అర్హత ఏమిటి?
A: 10th, ITI, 12th, Any Degree, Diploma & Master Degree పోస్టును బట్టి.
2) వయస్సు ఎంత ఉండాలి?
A: 18 to 50 సంవత్సరాలు పోస్టును బట్టి 21.05.2026 నాటికి.
3) దరఖాస్తు ఫీజు ఎంత?
A: Group A: ₹2000/-, Group B & C: ₹1000/-. SC/ST/మహిళలకు 50% తగ్గింపు. PwBD కి ఫీజు లేదు.
4) ఎంపిక విధానం ఏమిటి?
A: రాత పరీక్ష/ఇంటర్వ్యూ/నైపుణ్య పరీక్ష ఆధారంగా.Apply Before 21st May 2026 – SLBSRSVNT Non Teaching Jobs!Tags: SLBSRSVNT Jobs, Central University Jobs, Assistant Jobs, LDC Jobs, Laboratory Attendant Jobs, MTS Jobs, Steno Jobs, 10th Pass Jobs, 12th Pass Jobs, Any Degree Jobs, Delhi Jobs, Permanent Jobs, ₹81100 Salary Jobs, Group A B C Jobs
