
🌳 Forest Jobs 2025 | ✍️ రాత పరీక్ష లేదు | 👩🔬 Field Assistant Vacancies
📅 Walk-in Date: 18-08-2025 ⏰ ఉదయం 10AM – మధ్యాహ్నం 12PM
📢 ICFRE-IFB Field Assistant Recruitment 2025
🇮🇳 భారత ప్రభుత్వ అటవీ & పర్యావరణ మంత్రిత్వ శాఖ కింద, Field Assistant (5️⃣ Posts) నియామకానికి Walk-in Interview నిర్వహిస్తున్నారు.
📌 ఉద్యోగ వివరాలు:
- 🏷 పోస్ట్ పేరు: Field Assistant
- 📊 ఖాళీలు: 05
- 🎓 అర్హత:
- 🎓 గ్రాడ్యుయేషన్ (🌿 Forestry / 🌺 Botany / 🐾 Zoology / 🌍 Environmental Sciences)
- 🧪 ఫీల్డ్ వర్క్, లాబ్ & ఆఫీస్ పనిలో నైపుణ్యం
- 💻 MS Office ప్రావీణ్యం
- 🚶♂️ ఫీల్డ్ సర్వే కోసం విస్తృతంగా ప్రయాణం చేయగలగాలి
- 🎯 వయోపరిమితి: 28 ఏళ్లు (SC/ST/మహిళలు/♿ Divyangులకు 5 ఏళ్ల రాయితీ, OBCలకు 3 ఏళ్ల రాయితీ)
- 💰 జీతం: ₹17,000/- నెలకు (ఫిక్స్‌డ్)
- 🆓 అప్లికేషన్ ఫీజు: లేదు (Free)
📍 ఇంటర్వ్యూ చిరునామా:
🏢 ICFRE – Institute of Forest Biodiversity
📍 Dulapally, Kompally (S.O.), Hyderabad – 500100
📅 తేదీ & సమయం:
🗓 18-08-2025 (సోమవారం) ⏰ ఉదయం 10AM – మధ్యాహ్నం 12PM
📝 ఎంపిక విధానం: కేవలం ఇంటర్వ్యూ ద్వారా
📄 Notification PDF: 📥 Click Here
🌐 Official Website: 🌏 Click Here
Follow US for More ✨Latest Govt. Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
Follow US for More ✨Latest Pharma Update's | |
Follow![]() | Click here |
Follow![]() |