⚡ ఏపీ గ్రామ వార్డు సచివాలయం 3rd నోటిఫికేషన్ 2025 – 2,511 పోస్టులకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ✅ | దరఖాస్తు త్వరలో 📝
📢 Andhra Pradesh Grama Ward Sachivalayam Recruitment 2025 :
ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ వార్డు సచివాలయ స్థాయిలో ఖాళీగా ఉన్న 2,511 ఉద్యోగాల భర్తీకి సీఎం చంద్రబాబు గారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
📌 పోస్టుల వివరాలు:
- 👷 జూనియర్ లైన్మన్ (JLM) – 1,711 పోస్టులు
- 🏗️ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (AEE) – 800 పోస్టులు
📌 ఇతర ఖాళీలు (డిస్కమ్ వారీగా):
- 🔌 APSPDCL – 2,850 పోస్టులు
- ⚡ APCPDCL – 1,708 పోస్టులు
- 🔋 APEPDCL – 2,584 పోస్టులు
➡️ మొత్తం: 7,142 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
📅 ముఖ్యమైన తేదీలు:
👉 నోటిఫికేషన్ రిలీజ్ డేట్ : త్వరలో
👉 అప్లికేషన్ ప్రారంభం : త్వరలో
📝 అర్హతలు:
- 📖 10+2 అర్హత
- వయసు పరిమితి & పూర్తి వివరాలు అధికారిక నోటిఫికేషన్‌లో వెల్లడిస్తారు.
💰 వేతనం:
ప్రభుత్వ నిబంధనల ప్రకారం జీతాలు అందజేయబడతాయి.
⚖️ ఎంపిక విధానం:
- రాత పరీక్ష
- ఇంటర్వ్యూ / మెరిట్
- డాక్యుమెంట్ వెరిఫికేషన్
🛑 Notification Pdf – Click Here
🛑 Apply Online – Coming Soon
🛑 Official Website – Coming Soon
Follow US for More ✨Latest Govt. Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
Follow US for More ✨Latest Pharma Update's | |
Follow![]() | Click here |
Follow![]() |