
📢 10th, డిగ్రీ అర్హతతో 8,704 పోస్టులు.. కేంద్ర ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు.. వెంటనే అప్లై చేసుకోండి
🆕 Latest Central Government Job Notification in Telugu:కేంద్ర హోంశాఖ 🔐 ఇంటలిజెన్స్ బ్యూరో (IB) లో 10th & Any Degree పాసైన అభ్యర్థులకు 8,704 పోస్టుల భర్తీకి రెండు వేర్వేరు నోటిఫికేషన్‌లు విడుదల చేసింది.
- 🎓 10th అర్హతతో: 4,987 పోస్టులు
- 🎓 డిగ్రీ అర్హతతో: 3,717 పోస్టులు
📌 10th Class Jobs (4,987 పోస్టులు):
- ✅ అర్హత: 10th పాస్ + ప్రాంతీయ భాషలో చదవడం, రాయడం, మాట్లాడటం రావాలి + ఫీల్డ్ అనుభవం అవసరం.
- 🎯 వయసు పరిమితి: 18 నుండి 27 సంవత్సరాలు (SC/ST – 5 ఏళ్లు, OBC – 3 ఏళ్లు సడలింపు).
- ⏰ దరఖాస్తు చివరి తేదీ: ఆగస్టు 17, 2025
📌 డిగ్రీ Jobs (3,717 పోస్టులు):
- 🏢 పోస్ట్: అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గ్రేడ్ 2
- 🎓 అర్హత: ఏదైనా డిగ్రీ పాస్.
- ⏰ దరఖాస్తు చివరి తేదీ: ఆగస్టు 10, 2025
📝 ఎంపిక విధానం:
1️⃣ 🖊️ రాత పరీక్ష (Tier 1 & Tier 2)2️⃣ 🗣️ ఇంటర్వ్యూ3️⃣ 📑 డాక్యుమెంట్ వెరిఫికేషన్4️⃣ 🏥 మెడికల్ వెరిఫికేషన్📊 పరీక్ష మార్కులు: 100 మార్కులు (❌ ప్రతి తప్పు సమాధానానికి ¼ మార్కు మైనస్).
💰 దరఖాస్తు ఫీజు:
- 👩🦰 మహిళలు, SC, ST, ఎక్స్-సర్వీస్‌మెన్: ₹550
- 👨💼 ఇతరులు: ₹650
🔗 Apply Online & PDFs:
📄 📥 10th Class Job Notification PDF📄 📥 Any Degree Job Notification PDF🌐 ✅ Apply Online Link
Follow US for More ✨Latest Govt. Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
Follow US for More ✨Latest Pharma Update's | |
Follow![]() | Click here |
Follow![]() |