
💼 భారీగా జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లో అసిస్టెంట్ ఉద్యోగం నోటిఫికేషన్ | Oriental Insurance Assistant Recruitment 2025
📢 ఓరియంటల్ ఇన్సూరెన్స్ అసిస్టెంట్ రిక్రూట్‌మెంట్ 2025 పూర్తి వివరాలు తెలుగులో
ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (OICL) లో అసిస్టెంట్ (క్లాస్ III) పోస్టుల కోసం 500 ఖాళీలకు నోటిఫికేషన్ విడుదల చేసింది.
👉 ఆసక్తిగల అభ్యర్థులు 2 ఆగస్టు 2025 నుండి 17 ఆగస్టు 2025 లోపు అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
📌 ముఖ్యమైన వివరాలు:
- 🏢 సంస్థ: Oriental Insurance Company Limited (OICL)
- 👩🎓 పోస్టు పేరు: Assistant (Class III)
- 📊 మొత్తం ఖాళీలు: 500 (బ్యాక్‌లాగ్ పోస్టులు సహా)
- 🧾 వయోపరిమితి: 21 – 30 సంవత్సరాలు (31.07.2025 నాటికి)
(ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపు వర్తిస్తుంది)
- 🎓 అర్హత: డిగ్రీ పాసవ్వాలి
- 💰 దరఖాస్తు రుసుము:
- General/OBC/EWS: ₹850/-
- SC/ST/ఇతరులు: ₹100/-
📝 ఎంపిక విధానం:
- TIER I పరీక్ష
- TIER II పరీక్ష
- ప్రాంతీయ భాషా పరీక్ష
📅 ముఖ్యమైన తేదీలు:
- 🔔 నోటిఫికేషన్ విడుదల: 01 ఆగస్టు 2025
- 🖊️ దరఖాస్తు ప్రారంభం: 02 ఆగస్టు 2025
- ⏳ చివరి తేదీ: 17 ఆగస్టు 2025
- 📝 టైర్ I పరీక్ష: 07 సెప్టెంబర్ 2025
- 📝 టైర్ II పరీక్ష: 28 అక్టోబర్ 2025
🔗 ముఖ్యమైన లింకులు:
Follow US for More ✨Latest Govt. Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
Follow US for More ✨Latest Pharma Update's | |
Follow![]() | Click here |
Follow![]() |