
🎓 HDFC Parivartan Scholarship 2025-26
ప్రముఖ బ్యాంకింగ్ రంగ సంస్థ HDFC (Housing Development Finance Corporation) విద్యా రంగానికి ప్రోత్సాహం ఇచ్చేందుకు పరివర్తన్ ఎడ్యుకేషనల్ క్రైసిస్ స్కాలర్షిప్ సపోర్ట్ ప్రోగ్రామ్ ను ప్రారంభించింది.ఈ ప్రోగ్రాం ద్వారా అర్హులైన విద్యార్థులకు ₹75,000 వరకు స్కాలర్షిప్ అందించబడుతుంది.🏹 పోటీ పరీక్షలకు ఉచిత కోచింగ్ ఇచ్చి ₹5,000 ఇస్తారు – Click here
🔥 HDFC Parivartan Scholarship Highlights
- ప్రతి సంవత్సరం HDFC బ్యాంక్ ఈ స్కాలర్షిప్‌ను అందిస్తుంది.
- అర్హులైన విద్యార్థులకు ₹15,000 నుండి ₹75,000 వరకు ఆర్థిక సహాయం లభిస్తుంది.
✅ అర్హతలు (Qualification):
- 1వ తరగతి నుండి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు.
- అండర్ గ్రాడ్యుయేట్స్ (UG) మరియు పోస్ట్ గ్రాడ్యుయేట్ (PG) విద్యార్థులు.
- కుటుంబ వార్షిక ఆదాయం ₹2.5 లక్షల లోపు ఉండాలి.
💰 స్కాలర్షిప్ మొత్తం (Scholarship Amount):
- 1-6 తరగతులు: ₹15,000
- 7-12 తరగతులు, డిప్లొమా & ITI: ₹18,000
- డిగ్రీ (జనరల్): ₹30,000
- ప్రొఫెషనల్ డిగ్రీ: ₹50,000
- జనరల్ పీజీ: ₹35,000
- ప్రొఫెషనల్ పీజీ: ₹75,000
📝 ఎలా దరఖాస్తు చేయాలి (How to Apply):
- అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్ అప్లికేషన్ చేయాలి.
- దరఖాస్తు చివరి తేదీ: సెప్టెంబర్ 04, 2025
👉 అప్లై చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
🔍 ఎంపిక ప్రక్రియ (Selection Process):
- విద్యార్హత ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేస్తారు.
- డాక్యుమెంట్ వెరిఫికేషన్.
- ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక.
✅ Join Our Telegram Group – Click here
Follow US for More ✨Latest Govt. Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
Follow US for More ✨Latest Pharma Update's | |
Follow![]() | Click here |
Follow![]() |