📢 CSIR-IICT Recruitment 2025
జూనియర్ స్టెనోగ్రాఫర్ & మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుల నోటిఫికేషన్
🏢 సంస్థ పేరు
➡️ CSIR-ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ, హైదరాబాద్ (CSIR-IICT)
📌 పోస్టుల వివరాలు
- జూనియర్ స్టెనోగ్రాఫర్
- మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS)
- మొత్తం ఖాళీలు: 09
🎓 అర్హత
- జూనియర్ స్టెనోగ్రాఫర్: 10+2/XII లేదా సమానమైన అర్హత + స్టెనో స్పీడ్ (80 WPM)
- MTS: 10th / 12th పాస్
🎯 వయోపరిమితి
- జూనియర్ స్టెనోగ్రాఫర్: గరిష్టంగా 27 సంవత్సరాలు
- MTS: గరిష్టంగా 25 సంవత్సరాలు
- SC/ST: 5 సంవత్సరాలు సడలింపు
- OBC: 3 సంవత్సరాలు సడలింపు
💰 వేతనం
- MTS → ₹35,393/- నెల జీతం
- Jr. Stenographer → ₹52,755/- నెల జీతం
📅 ముఖ్యమైన తేదీలు
- దరఖాస్తు ప్రారంభం: 14-08-2025
- దరఖాస్తు చివరి తేదీ: 12-09-2025
💳 దరఖాస్తు రుసుము
- General/OBC/EWS → ₹500/-
- SC/ST/PwBD/మహిళలు/CSIR ఉద్యోగులు/Ex-Servicemen → ఫీజు లేదు
📑 ఎంపిక విధానం
- రాత పరీక్ష
- కంప్యూటర్ టైపింగ్ టెస్ట్
- స్కిల్ టెస్ట్
- డాక్యుమెంట్ వెరిఫికేషన్
🌐 అధికారిక లింకులు
Follow US for More ✨Latest Govt. Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
Follow US for More ✨Latest Pharma Update's | |
Follow![]() | Click here |
Follow![]() |