jobaspirants.online

Menu
  • Blog
  • ENGG Jobs
  • Govt Jobs
  • Home
  • Pharma Jobs
  • WFH Jobs

Freshers & Experience Jobs Group Join WhatsApp

Join Now

ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఉచితంగా సీట్లు కేటాయింపు – ప్రభుత్వం జీవో జారీ | AP Government New GO

[ad_1]

ఆంధ్రప్రదేశ్ పౌరులకు శుభవార్త ! ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో పేద విద్యార్థులు ప్రైవేట్ విద్యా సంస్థలలో చదువుకునేందుకు గాను అవకాశం కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం G.O విడుదల చేసింది.

స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ , సమగ్ర శిక్ష నుండి ఆంధ్రప్రదేశ్ రైట్ ఆఫ్ చిల్డ్రన్ టు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ రూల్స్ – 2010 ద్వారా 25 శాతం సీట్లు కేటాయించారు.

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ G.O కి సంబంధించి ఎవరు అర్హులు ,  ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి & అవసరమగు ధ్రువపత్రాలు వంటి అన్ని అంశాల కొరకు ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవగలరు.

🏹 ఏపీ వాటర్ సప్లై డిపార్ట్మెంట్ లో ఉద్యోగాలు – Click here

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

📌 Join Our What’s App Channel 

📌 Join Our Telegram Channel

🔥ప్రైవేట్ పాఠశాలలలో పేద విద్యార్థులకు 25 శాతం సీట్ల కేటాయింపు :

2025- 26 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రైవేట్ మేనేజ్మెంట్ అన్ ఎయిడెడ్ స్కూల్స్ నందు 1 వ తరగతి అడ్మిషన్ల ద్వారా పేద, బలహీన వర్గాలకు అవకాశం కల్పిస్తూ RTE యాక్ట్ 2009 ద్వారా ఈ G.O విడుదల చేశారు.

🔥అవసరగు అర్హతలు : కొన్ని ఎంపిక కాబడిన వర్గాలకు మాత్రమే ఈ సీట్ల కేటాయింపు వుంటుంది. మొత్తం 25 శాతానికి గాను  అందులో

అనాథలు, HIV బాధితులు, దివ్యాంగులు వారికి = 5 శాతం.

ఎస్సీ లకు = 10 శాతం

ఎస్టీ లకు = 4 శాతం

బీసీ, మైనారిటీ, ఓసీ వారికి = 6 శాతం రిజర్వేషన్లు కల్పించారు.

🔥 వయస్సు నిర్ధారణ :

ఐబీ , CBSE, ICSE సిలబస్ గల పాఠశాల నందు అడ్మిషన్ కొరకు 31/03/2025 నాటికి ఐదు సంవత్సరాలు నిండి ఉండాలి.

స్టేట్ సిలబస్ గల పాఠశాల నందు అడ్మిషన్ కొరకు 01/06/ 2025 నాటికి ఐదు సంవత్సరాలు నిండి ఉండాలి.

🏹 ఏపీలో 2260 పోస్టులకు ప్రభుత్వ ఉత్తర్వులు జారీ – Click here

🔥 దరఖాస్తు చేయు విధానం :

ఆన్లైన్ విధానం ద్వారా అధికారిక వెబ్సైట్ లో దరఖాస్తు చేసుకోవాలి.

అర్హత గల పిల్లల తల్లిదండ్రులు / సంరక్షకులు అధికారిక వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.సందేహాలు ఉన్న వారు స్థానిక హెడ్మాస్టర్/ మండల విద్యా అధికారి/గ్రామ వార్డు సచివాలయం ల సహాయం తీసుకోవాలి.

తేది 28/04/2025 నుండి 19/05/2025 లోగా ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

🔥 అవసరమగు సర్టిఫికెట్స్ :

నివాస ధ్రువీకరణ కొరకు తల్లిదండ్రుల ఆధార్ కార్డు / ఓటర్ కార్డ్ / రైస్ కార్డు / కరెంట్ బిల్లు మొదలగునవి.

పిల్లలు దివ్యాంగులు అయితే సంబంధిత ధ్రువపత్రం

HIV బాధితులు అయితే సంబంధిత ధ్రువపత్రం

ట్రాన్స్ జెండర్ పిల్లలకు సంబంధిత మెడికల్ ధ్రువపత్రం

EWS పిల్లలకు ఆదాయ ధ్రువీకరణ కొరకు రైస్ కార్డు / AAY కార్డు

బర్త్ సర్టిఫికెట్ వంటివి కలిగి వుండాలి.

🔥 ఎంపికా విధానం :

దరఖాస్తు చేసుకున్న వారిని లాటరీ విధానం ద్వారా ఎంపిక చేస్తారు.

🔥 ముఖ్యమైన తేదీలు :

నోటిఫికేషన్ విడుదల తేది : 17/04/2025

విద్యా సంస్థల రిజిస్ట్రేషన్ : 19/04/2025 నుండి 26/04/2025

విద్యార్థి రిజిస్ట్రేషన్ : 28/04/2025 నుండి 19/05/2025 వరకు

GSWS డేటా ద్వారా విద్యార్థుల అర్హత నిర్ధారణ : 16/05/2025 నుండి 20/05/2025

మొదటి విడత లాటరీ ఫలితాల విడుదల : 21/05/2025 నుండి 24/05/2025 వరకు

స్కూల్స్ ద్వారా విద్యార్థి అడ్మిషన్ కన్ఫర్మేషన్ చేయుట : 02/06/2025

రెండవ విడత లాటరీ ఫలితాల విడుదల : 06/06/2025

స్కూల్స్ ద్వారా విద్యార్థి అడ్మిషన్ కన్ఫర్మేషన్ చేయుట : 12/06/2025.

మరింత సమాచారం కొరకు మరియు ఇతర విషయాలు కొరకు సందేహాలను నివృత్తి కొరకు సంబంధిత జిల్లా విద్యాశాఖ అధికారిని సంప్రదించవచ్చు లేదా టోల్ ఫ్రీ నెంబర్ 18004258599 ను సంప్రదించవచ్చు.

👉 Click here for official website 

👉 Click here for notification 

[ad_2]

Post Views: 47

Related posts:

  1. Govt Jobs : అప్లికేషన్ ఫీజు లేకుండా తెలంగాణ ఫుడ్ సేఫ్టీ ఆఫీస్ లో డేటా ఎంట్రీ ఆపరేటర్ & సహాయకుడు ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల | Telangana Food Safety Department outsourcing Sample Assistant & Data Entry Operator job recruitment apply online now
  2. Apply immediately for attendant employees with 10th qualification
  3. FSSAI Notification 2025 | Get a job after training from FSSAI
  4. Notification released for office attendant employees in the district court with 7th, 10th qualification
Share
Tweet
Email
Prev Article
Next Article

Related Articles

Sangeet Natak Akademi Recruitment 2025 | Central Govt Jobs | Free Jobs information

Sangeet Natak Akademi Recruitment 2025 | Central Govt Jobs | Free Jobs information

Bajaj Healthcare – Walk-Ins for Production / QC / QA / Packing / F&D / Store / Micro / Engineering on 30th & 31st Mar’ 2025

Leave a Reply Cancel Reply

Search

Archives

  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024

Meta

  • Log in

jobaspirants.online

Copyright © 2025 jobaspirants.online

Ad Blocker Detected

Our website is made possible by displaying online advertisements to our visitors. Please consider supporting us by disabling your ad blocker.

Refresh